ETV Bharat / sitara

కన్నడ హిట్​ 'దియా' రీమేక్​లో​ సమంత! - cinema news

ప్రముఖ కథానాయిక సమంత.. కన్నడ ప్రేమకథా చిత్రం 'దియా' తెలుగు రీమేక్​లో నటించనుందని టాక్​. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

Samantha will act in Kannada 'Diya' movie in telugu remake
కన్నడ హిట్​ 'దియా' రీమేక్​లో​ సమంత!
author img

By

Published : Apr 19, 2020, 11:36 AM IST

గత మూడేళ్లలో రెగ్యులర్ సినిమాలు చేస్తూనే రీమేక్​లతోనూ అలరించిన ముద్దుగుమ్మ సమంత.. మరోసారి అలాంటి చిత్రం చేసేందుకు సిద్ధమైందని టాక్. ఇటీవలే వచ్చిన కన్నడ హిట్ 'దియా' తెలుగు రీమేక్​లో టైటిల్ రోల్ పోషించనుందని సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంట్రావర్ట్ అయిన ఓ అమ్మాయి, తాను అమితంగా ప్రేమించే అబ్బాయి ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెను మరో అబ్బాయి రక్షించి, డిప్రెషన్​ నుంచి బయటకు వచ్చేందుకు సహాయపడతాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది? కానీ చనిపోయాడనుకున్న తన మొదటి ప్రియుడు మళ్లీ తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎవరి చెంతకు చేరుకుంది? అన్నదే 'దియా' చిత్ర కథాంశం.

ఇదీ చూడండి : ప్రయత్నిస్తూ ఓడిన 99 మంది కథే 'జెర్సీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.