ETV Bharat / sitara

కరోనా జాగ్రత్తలతో సల్మాన్ 'ఈద్' శుభాకాంక్షలు - salman radhe

కరోనా వేళ అందరూ జాగ్రత్రగా ఉండాలని చెబుతూ, ఈద్ శుభాకాంక్షలు తెలిపారు అగ్రహీరో సల్మాన్​ఖాన్. ప్రస్తుతం భాయ్.. 'రాధే' సినిమాలో నటిస్తున్నారు.

కరోనా జాగ్రత్తలతో సల్మాన్ ఈద్ శుభాకాంక్షలు
సల్మాన్​ఖాన్
author img

By

Published : Aug 1, 2020, 3:06 PM IST

ఈద్ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్. కరోనా తీవ్రమవుతున్న తరుణంలో ముఖానికి కచ్చితంగా మాస్క్​ పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఫొటోను పోస్ట్ చేశారు. ఇతడితో పాటు పలువురు సినీ ప్రముఖులు పండగ శుభాకాంక్షలు చెబుతున్నారు.

సల్మాన్​.. ప్రస్తుతం 'రాధే' సినిమాలో నటిస్తున్నారు. తన 'వాంటెడ్', 'దబంగ్ 3' చిత్రాలను తీసిన ప్రభుదేవా.. దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దిశాపటానీ హీరోయిన్​. కరోనా షూటింగ్ నిలిచిపోయింది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టాలని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.