భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైనా'. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా నటించిన ఈ చిత్రం మార్చి23న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది.
-
Like everything about @NSaina, this trailer is🏅
— amazon prime video IN (@PrimeVideoIN) April 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Meet #SainaOnPrime on April 23.@ParineetiChopra #AmoleGupte @Manavkaul19 @eshannaqvi #BhushanKumar #KrishanKumar @deepabhatia11 @sujay_jairaj @raseshtweets @AmaalMallik @manojmuntashir @kunaalvermaa77 pic.twitter.com/FB5i5EQVrp
">Like everything about @NSaina, this trailer is🏅
— amazon prime video IN (@PrimeVideoIN) April 16, 2021
Meet #SainaOnPrime on April 23.@ParineetiChopra #AmoleGupte @Manavkaul19 @eshannaqvi #BhushanKumar #KrishanKumar @deepabhatia11 @sujay_jairaj @raseshtweets @AmaalMallik @manojmuntashir @kunaalvermaa77 pic.twitter.com/FB5i5EQVrpLike everything about @NSaina, this trailer is🏅
— amazon prime video IN (@PrimeVideoIN) April 16, 2021
Meet #SainaOnPrime on April 23.@ParineetiChopra #AmoleGupte @Manavkaul19 @eshannaqvi #BhushanKumar #KrishanKumar @deepabhatia11 @sujay_jairaj @raseshtweets @AmaalMallik @manojmuntashir @kunaalvermaa77 pic.twitter.com/FB5i5EQVrp
అమోల్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా భూషన్ కూమర్, కృష్ణ కుమార్, సంజయ్ జైరాజ్, రాషేశ్ షా, నిర్మించారు. టీ- సిరీస్ బ్యానర్ కింద వినోద్ భనుషాలీ, శివ్ చన్నా ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరించారు.
ఇది చదవండి: సమీక్ష: రెహమాన్ '99 సాంగ్స్' అదరగొట్టాయా?