ETV Bharat / sitara

లిప్​కిస్ నుంచి అలా తప్పించుకున్నాను: సాయిపల్లవి - Sai Pallavi lip kiss news

గతంలో ఓ సినిమా షూటింగ్​లో హీరోతో లిప్​కిస్​ సీన్​ చేయమని సాయిపల్లవికి చెప్పారట. అయితే దర్శకుడితో మాట్లాడి, ఆ సన్నివేశం చేయనని ఈమె చెప్పేసిందట. అప్పుడు ఇంకా ఏం జరిగిందంటే?

Sai Pallavi: 'Me Too' Movement Saved Me From Lip Kiss
లిప్​కిస్ నుంచి అలా తప్పించుకున్నాను: సాయిపల్లవి
author img

By

Published : Dec 13, 2020, 7:44 PM IST

పక్కింటి అమ్మాయి పాత్రలతో తెలుగు వారికి దగ్గరైన హీరోయిన్ సాయిపల్లవి.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే గతంలో ఓసారి సినిమా షూటింగ్​లో లిప్​కిస్​ పెట్టకుండా తప్పించుకున్న విషయాన్ని వెల్లడించింది.

"నేను రొమాంటిక్ సినిమాలు చేస్తాను. కానీ లిప్​లాక్​ సన్నివేశాలు నచ్చవు. గతంలో ఓ చిత్రం షూటింగ్​లో హీరో పెదాలపై గాఢంగా ముద్దు పెట్టాలని సదరు సీన్ గురించి ఓ దర్శకుడు చెప్పారు. అయితే అది నాకు నచ్చదని చేయనని చెప్పేశాను. అప్పుడే 'మీటూ' ఉద్యమం కూడా బాగా నడుస్తుండటం వల్ల లిప్​లాక్ సీన్ చేయకుండా బయటపడ్డాను" అని సాయిపల్లవి చెప్పింది.

Sai Pallavi
సాయిపల్లవి

ప్రస్తుతం ఈమె రానాతో 'విరాటపర్వం', నాగచైతన్యతో 'లవ్​స్టోరి' సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన తమిళ వెబ్​ సిరీస్​ 'పావకథైగల్'.. నెట్​ఫ్లిక్స్​లో ఈనెల 18న విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.