ETV Bharat / sitara

మెరుగవుతున్న సాయితేజ్ ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల - సాయి ధరమ్ తేజ్ ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej accident) హెల్త్ బులెటిన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి(sai dharam tej health condition) నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

sai dharam tej h
సాయితేజ్
author img

By

Published : Sep 14, 2021, 2:30 PM IST

హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్​ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి(sai dharam tej health condition) నిలకడగా ఉందని, ఇంకా ఐసీయూలోనే ఉన్నారని వెల్లడించింది. తేజ్ అవయవాల పనితీరు బాగుందని తెలిపారు.

sai dharam tej health bulletin
హెల్త్ బులెటిన్

శుక్రవారం రాత్రి, సాయిధరమ్ తేజ్​కు యాక్సిడెంట్(sai dharam tej accident)​ జరిగింది. హైదరాబాద్​లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్​ బైక్​పై వెళ్తున్న క్రమంలో జారిపడటం వల్ల అతడికి కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. తొలుత మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు మార్చి సాయికి శస్త్రచికిత్స చేశారు.

ఇవీ చూడండి: 'మా' ఎన్నికల్లో మాటల యుద్ధం- శ్రీకాంత్​కు నరేశ్​ కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.