ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్​'కి టైటిల్​ పెడతారా... - అల్లూరి సీతరామరాజు

ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్​ సినిమాకి మీరు టైటిల్ పెట్టాలని భావిస్తున్నారా అయితే ఈ అవకాశం మీకోసమే.

'ఆర్ఆర్ఆర్​'కి టైటిల్​ పెడతారా...
author img

By

Published : Mar 18, 2019, 6:43 PM IST

Updated : Mar 19, 2019, 8:01 PM IST

బాహుబలి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో కొమరం భీంగా..జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజుగా రాంచరణ్ నటిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ప్రస్తుతం దీన్ని వర్కింగ్ టైటిల్​గా పెట్టిన సరైన టైటిల్​ కోసం చిత్ర బృందం అన్వేషిస్తుంది.

rrr title competetion to people
'ఆర్ఆర్ఆర్​' టైటిల్​ పోటీ
  • 'ఆర్ఆర్ఆర్' కోసం మీకు నచ్చిన, సరైన అబ్రివేషన్​ను టైటిల్​గా పంపాలని చిత్రబృందం కోరింది. #ఆర్ఆర్ఆర్​టైటిల్ హ్యాష్ ట్యాగ్​తో మీ టైటిల్​ను పంపిచాలని సూచించింది.
    rrr title competetion to people
    ఫిక్షన్​ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్​'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 19, 2019, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.