ETV Bharat / sitara

వాంపైర్ టు జేమ్స్​బాండ్​.. వయా బ్యాట్​మ్యాన్​! - jamesbond

జేమ్స్ బాండ్​ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ సరిగ్గా సరిపోతాడని హాలీవుడ్ దర్శకుడు డేనీ బోయల్ తెలిపాడు.హై లైఫ్ చిత్రంలో అతడి నటను బాగుందని చెప్పాడు.

రాబర్ట్ ప్యాటిన్సన్
author img

By

Published : Jun 24, 2019, 12:00 PM IST

హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్.. జేమ్స్​ బాండ్​ పాత్రకు సరిపోతాడని దర్శకుడు డేనీ బోయల్ అభిప్రాయపడ్డాడు. ఆ పాత్రకు న్యాయం చేకూర్చగలడని తెలిపాడు. ప్రస్తుతం బాండ్​గా నటిస్తున్న డేనియల్ క్రేగ్.. జేమ్స్​బాండ్ సిరీస్​లో వస్తున్న 25వ చిత్రం తర్వాత వైదొలగనున్నాడు. దీంతో తర్వాత బాండ్ ఎవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

రాబర్ట్ నటించిన సైంటిఫిక్ చిత్రం 'హై లైఫ్' చూశాను. ఆ సినిమాలో అతడి నటన చూసిన తర్వాత జేమ్స్ బాండ్ పాత్రకు న్యాయం చేకూర్చగలడనిపించింది. -డేనీ బోయల్, హాలీవుడ్ దర్శకుడు

ఇప్పటికే బ్యాట్​మ్యాన్ పాత్రను సొంతం చేసుకున్నాడు రాబర్ట్​. ఇటీవలే దీనికి సంబంధించి వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు జేమ్స్ బాండ్ పాత్ర కూడా సొంతం చేసుకుంటే ఈ ట్విలైట్ నటుడు నక్క తోక తొక్కినట్టే. ట్విలైట్​లో వాంపైర్​గా మెప్పించాడు రాబర్ట్​.

బాండ్ 25వ చిత్రానికి మొదట దర్శకుడిగా డేని బోయల్​నే అనుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ఆ సినిమా నుంచి గత ఏడాది ఏప్రిల్​లో వైదొలిగాడు. డేనీ బోయల్ ఇంతకు ముందు స్లమ్ డాగ్ మిలినీయర్, 127 అవర్స్​, 28 డేస్ లేటర్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు.

ఇది చదవండి: ఆమిర్​తో ఆ హీరోయిన్ మూడోసారి..!

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Sunday, 23 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1501: Ukraine Pride AP Clients Only 4217190
Thousands join Ukraine Pride Parade
AP-APTN-1501: Hong Kong Bae Jin Young AP Clients Only 4217174
Bae Jin-young meets fans in Hong Kong
AP-APTN-1012: Chile Gay Pride AP Clients Only 4217165
Tens of thousands join Pride parade in Santiago
AP-APTN-1008: Romania Gay Pride AP Clients Only 4217163
Thousands take part in gay parade in Bucharest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.