ETV Bharat / sitara

సుశాంత్​ బయోపిక్​ తెరకెక్కించనున్న ఆర్జీవీ! - రామ్​గోపాల్​ వర్మ

నటుడు సుశాంత్​​ రాజ్​పుత్​ బయోపిక్​ను నిర్మించేందుకు దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. సుశాంత్​ లవ్​స్టోరీ మొదలుకొని.. చిత్రపరిశ్రమలో రాజకీయాలు, డ్రగ్స్​ వంటిని ఇందులో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

RGV to make film on Sushant Singh Rajput death case
సుశాంత్​ బయోపిక్​ తెరకెక్కించనున్న ఆర్జీవీ!
author img

By

Published : Apr 7, 2021, 12:09 PM IST

దివంగత నటుడు సుశాంత్​ రాజ్​పుత్​ బయోపిక్​ను రూపొందించేందుకు దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. సుశాంత్​ మరణం తర్వాత.. హీరో జీవితాధారంగా ఓ సినిమాను​ నిర్మిస్తానంటూ ఆర్జీవీ ఇదివరకే ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆ సినిమాకు ప్రీ-ప్రొడేక్షన్​ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

RGV to make film on Sushant Singh Rajput death case
సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​

ఓ వార్తాసంస్థ నివేదిక ఆధారంగా.. సుశాంత్​ ఆత్మహత్య ఆధారంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సుశాంత్​ లవ్​స్టోరీ, చిత్రపరిశ్రమలో రాజకీయాలు, డ్రగ్స్​ వినియోగం వంటి అంశాలను ఇందులో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

గతేడాది జూన్​ 14న బాంద్రాలోని తన నివాసంలో బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం విచారణ చేపట్టినా.. నేటికీ ఇందులో ఏమాత్రం పురోగతి కనిపించలేదు.

ఇదీ చూడండి: 20 కోట్ల వీక్షణలతో దూసుకెళ్తోన్న పాటలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.