ETV Bharat / sitara

రవితేజ కెరీర్​లో ఆల్​టైమ్ రికార్డు.. అజిత్​కు జోడీగా టబు! - అజిత్ కుమార్

Ravi Teja Khiladi: కొత్త సినిమాలా కబుర్లు వచ్చేశాయి. రవితేజ నటించిన 'ఖిలాడి' సహా తమిళ స్టార్​ హీరో అజిత్ కుమార్​ కొత్త సినిమా అప్డేట్లు ఇందులో ఉన్నాయి.

Khiladi
ravi teja
author img

By

Published : Jan 28, 2022, 11:00 PM IST

Ravi Teja Khiladi: మాస్​ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమా హక్కులు హాట్​కేకులా అమ్ముడయ్యాయి. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్​ రైట్స్​ను భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇది రవితేజ కెరీర్​లోనే అత్యధికమని సమాచారం.

Khiladi
'ఖిలాడి'

రమేష్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను సత్యనారాయణ కోనేరు నిర్మించారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. అర్జున్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజిత్​కు జోడీగా టబు!

tabu
టబు

తమిళ సూపర్​స్టార్​ అజిత్ కుమార్​ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హెచ్​ వినోత్ దర్శకతంలో ఆయన చేయబోయే చిత్రంలో సీనియర్​ భామ టబు నటించనుందని వినికిడి. ఇదే నిజమైతే దాదాపు 22 ఏళ్ల తర్వాత అజిత్-టబు కలిసి నటించినట్లు అవుతుంది. వీరిద్దరూ గతంలో 'ప్రియురాలు పిలిచింది' అనే సూపర్​హిట్ సినిమాలో నటించారు. అందులో ఐశ్వర్య రాయ్, మమ్ముట్టి కూడా ప్రధాన పాత్రల్లో మెరిశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Shyamsingha Roy: ఆన్‌లైన్‌ క్లాస్‌లో 'శ్యామ్‌ సింగరాయ్‌' హల్​చల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.