ETV Bharat / sitara

రష్మిక రికార్డు.. ప్రభాస్, విజయ్ దేవరకొండ కూడా ఈమె తర్వాతే - rashmika mandanna husband

నేషనల్​ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలిచే రష్మిక(rashmika mandanna movies).. అత్యంత ప్రభావశీల నటిగా నిలిచింది. దక్షిణాది స్టార్స్​ను అధిగమించి, ఫోర్బ్స్ లిస్ట్​లో(forbes list 2021) అగ్రస్థానం దక్కించుకుంది.

Rashmika
హీరోయిన్ రష్మిక
author img

By

Published : Oct 18, 2021, 7:25 AM IST

Updated : Oct 18, 2021, 12:10 PM IST

ఇప్పటివరకు దక్షిణాదిలో అలరించిన ముద్దుగుమ్మ రష్మిక(rashmika next movie).. ప్రస్తుతం హిందీలోనూ సినిమాలు చేస్తోంది. అక్కడ కూడా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈమె నటించిన బాలీవుడ్​ సినిమాలు ఇంకా ఏం విడుదల కాలేదు. కానీ జాతీయ స్థాయిలో అత్యంత ప్రభావశీల నటిగా రికార్డు సృష్టించింది.

Rashmika
హీరోయిన్ రష్మిక

ఈ ఏడాదికిగానూ అత్యంత ప్రభావశీల సినీ స్టార్స్ ఫోర్బ్స్ జాబితాలో(forbes list 2021) అందరిని వెనక్కునెట్టి టాప్​ ప్లేస్​లో నిలిచింది. ఈ క్రమంలో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రామ్​చరణ్, విజయ్ దేవరకొండ, సమంత లాంటి స్టార్స్​ను అధిగమించింది.

ఫోర్బ్స్(forbes list) ప్రకటించిన ఈ లిస్టులో రష్మిక(rashmika mandanna husband) 9.88 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. విజయ్ దేవరకొండ 9.67, 'కేజీఎఫ్' స్టార్ యశ్ 9.54 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Rashmika beats Samantha, Vijay Devarakonda
రష్మిక-విజయ్ దేవరకొండ-సమంత

ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ 'పుష్ప'లో(pushpa release date) హీరోయిన్​గా చేస్తోంది. అలానే బాలీవుడ్​లో మిషన్ మజ్ను, గుడ్​బై సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది.

ఫోర్బ్స్ జాబితాలో రష్మిక, విజయ్ దేవరకొండ(vijay devarakonda and rashmika mandanna movies), యశ్ తర్వాత సమంత 9.49, అల్లు అర్జున్ 9.46, దుల్కర్ సల్మాన్ 9.42, పూజాహెగ్డే 9.41, ప్రభాస్ 9.40(prabhas movies), సూర్య 9.37, తమన్నా 9.36, మహేశ్​బాబు 9.34, రామ్​చరణ్ 9.33, ధనుష్ 9.33, ఎన్టీఆర్ 9.31 పాయింట్లతో నిలిచారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Oct 18, 2021, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.