ETV Bharat / sitara

వ్యాంపైర్.. కాబోతున్నాడు బ్యాట్​మ్యాన్! - batman

హాలీవుడ్ నటుడు రాబర్ట్​ ప్యాటిన్సన్​పై వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. రాబర్ట్​.. బ్యాట్​మ్యాన్​గా నటించనున్నాడని తెలిసి అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు బ్యాట్​మ్యాన్​గా నటించిన బెన్​ అఫ్లెక్ ఇటీవల తప్పుకున్న సంగతి తెలిసిందే.

బ్యాట్​మ్యాన్
author img

By

Published : May 18, 2019, 3:59 PM IST

బ్యాట్​మ్యాన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సూపర్​హీరోకు ఎంతో క్రేజ్. డీసీ కామిక్స్​ సృష్టైన ఈ గబ్బిలం మనిషి పాత్రను మొన్నటివరకు హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లేక్ పోషించాడు. ఇటీవల అతడు తప్పుకోగా... ఆ పాత్రలో మరో హాలీవుడ్ నటుడు రాబర్ట్​ ప్యాటిన్సన్​ నటించనున్నట్టు సమాచారం. అయితే ఈ అంశంపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. రాబర్ట్​ను ఉద్దేశించి వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

బ్యాట్​మ్యాన్ పాత్ర కోసం డీసీ సంస్థ రాబర్ట్​తో చర్చలు జరుపుతోంది. ఈ పరిణామంపై అసంతృప్తి చెందిన నెటిజన్లు రాబర్ట్​ను ఓ ఆట ఆడుకుంటున్నారు. "రాబర్ట్..​ బ్యాట్​మ్యానా.. నాకు భయమేస్తుంది" అని ఒకరు పోస్ట్​ చేస్తే.. "వ్యాంపైర్లు గబ్బిలాలుగా మారతాయనే దానికి ఇదే నిదర్శనం" అని మరొకరు ట్రోల్ చేశారు. మొత్తానికి అధికారిక ప్రకటన రాకముందే ఈ ట్విలైట్​ హీరోకు నెట్టింట చురకలంటుతున్నాయి.

  • Robert Pattinson is going to be the new Batman, proving to us all that vampires really do turn into bats pic.twitter.com/UW1TApFHbj

    — Kelsey (@notkelseyleigh) May 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్విలైట్ సిరీస్​తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాబర్ట్​ ప్యాటిన్సన్ . అందులో వ్యాంపైర్​గా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.

  • Wait. Robert Pattinson is playing Batman. But he was a vampire first…how does that work? #batman #RobertPattinson

    — Alissetty Roquel (@alissetty) May 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
THE RECORDING ACADEMY
Los Angeles, 16 May 2019
1. Macklemore and Mary Lambert perform "Same Love"
2. UPSOUND Macklemore acceptance speech
3. UPSOUND Vince Staples talks about Mac Miller
STORYLINE:
MACKLEMORE HONORED AT MUSICARES BENEFIT CONCERT
Macklemore was honored by the MusiCares organization at a benefit concert this week.
The Grammy-winning rapper performed and spoke about his own struggle to remain sober.
MusiCares, which operates under the Recording Academy, distributed more than $6.5 million over the last fiscal year to some 8,000 members of the music community struggling with addiction recovery.
The organization also announced the formation of the Mac Miller legacy fund to help young adults dealing with substance abuse.
Miller died of an accidental drug overdose last September at age 26. Rapper Vince Staples praised Miller's generosity at the benefit concert, held Thursday (16 MAY) in downtown Los Angeles.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.