ETV Bharat / sitara

'హ్యాపీ బర్త్​డే టూ మీ'.. దయచేసి ఎవరు చెప్పొద్దు! - గాయం

ఓ చిత్రం ఇండస్ట్రీ హిట్... మరో చిత్రం అట్టర్ ఫ్లాప్... ఇంకో సినిమాతో భయపెడతాడు... మరో చిత్రంతో వివాదాలకు తెరలేపుతాడు ఇలా పొంతన లేకుండా విభిన్నంగా దూసుకెళ్తోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నేడు ఆయన 58వ పుట్టినరోజు జరపుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలు చూద్దాం!

రామ్​గోపాల్ వర్మ
author img

By

Published : Apr 7, 2019, 12:25 AM IST

Updated : Apr 7, 2019, 7:02 AM IST

నాకిష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తా.. ఇష్టముంటే చూడండి...లేకపోతే మానేయండి... నేనింతే అంటే ఎవరైన అతని చిత్రాలు చూస్తారా! వేరే దర్శకుల సంగతేమో గానీ రామ్​గోపాల్ వర్మ సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. వరసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా వర్మ సినిమాలకి వెళ్తూనే ఉంటారు సినీ ప్రియులు. మరీ ఈ రోజు రామ్​గోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను చూద్దాం!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కుటుంబ నేపథ్యం...

రామ్​గోపాల్ వర్మ 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్​లో జన్మించాడు. విజయవాడ సిద్దార్థ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. చిన్నప్పటినుంచి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్న వర్మ దృష్టి క్రమేణా సినిమాలపై పడింది. ఇంజనీరింగ్ తర్వాత కొద్ది రోజులు అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేశాడు వర్మ. అనంతరం శివ సినిమా ద్వారా దర్శకుడయ్యాడు.

సినీ ప్రస్థానం..

తాను కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా శివ సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ చిత్రం వాణిజ్యపరంగా మంచి సక్సెస్ కావడంతో ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు రామ్​గోపాల్ వర్మ. శివ అనంతరం గాయం, అంతం, రాత్రి, క్షణ క్షణం, మనీ, ప్రేమకథ, రక్తచరిత్ర, వంగవీటి చిత్రాలతో విజయాలను అందుకున్నాడు.

సత్య’, రంగీలా, ‘జంగిల్‌’, ‘కంపెనీ’, ‘భూత్‌’, ‘నాచ్‌’, ‘సర్కార్‌’, ‘సర్కార్‌ రాజ్‌’, ‘డిపార్ట్‌మెంట్‌’, ‘ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11 చిత్రాలతో హిందీలోనూ ప్రాచుర్యం పొందాడు.

రామూయిజం...

విభిన్నంగా ఆలోచిస్తూ.. ఎప్పుడూ సంచలనానికి తెరలేపుతూ ఉంటాడు రామ్​గోపాల్ వర్మ. దీంతో వర్మ సినిమాలకే కాకుండా ఆయన ఆలోచనలకీ అభిమానులున్నారు. రామూయిజం అంటూ యువత పిలుచుకుంటారు. వర్మ తన జీవితంపై తానే స్వీయచరిత్ర రాసుకున్నాడు. ఈ పుస్తకం పేరు 'నా ఇష్టం'.

అవార్డులు..

రామ్​గోపాల్ వర్మని నంది అవార్డు మూడు సార్లు వరించింది. శివ, క్షణ క్షణం, ప్రేమకథ చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు వర్మ.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VTV (GOVERNMENT TV) - AP CLIENTS ONLY
Caracas - 6 April 2019
++4:3++
1. Supporters of President Nicolas Maduro holding flags gathering for march to Miraflores in what they say is a march in defense of the nation
2. Pan left of supporters gathering for rally and march
3. Various of people gathering with flags in rally in support of Maduro
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Caracas – 6 April 2019
++16:9++
4. Venezuelans who support opposition leader Juan Guaido gathering in street for rally against the government of President Nicolas Maduro
5.  People wearing hats and holding flags with Venezuelan colors
6. Women chanting anti-Nicolas Maduro slogans
7. People gathering for anti-government rally
STORYLINE:
Rival political factions are taking to the streets across Venezuela in a mounting struggle for control of the crisis-wracked nation.
Small groups of backers of opposition leader Juan Guaidó carrying Venezuelan flags and holding signs demanding liberty are gathering at concentration points Saturday to protest repeated power outages.
Meanwhile, pro-government supporters also gathered in Caracas.
Guaidó is trying to oust President Nicolás Maduro, whose backers shared coffee as they gathered around a stage blasting music ahead of a march to the presidential palace.
It will be the first march Guaidó has led since Maduro loyalists stripped the opposition leader of legal protections he's granted as a lawmaker, opening a path to prosecute and possibly arrest him for allegedly violating the constitution.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 7, 2019, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.