ETV Bharat / sitara

ఈ ముగ్గురిలో చరణ్ చిత్రం ఎవరితో! - రామ్​చరణ్ సురేందర్ రెడ్డి చిత్రం

రామ్​ చరణ్-కొరటాల శివ సినిమాపై కొద్దిరోజులుగా పుకార్లు వినిపించాయి. కానీ ఇప్పుడు బన్నీతో కొరటాల చిత్రం ఫిక్సయింది. దీంతో 'ఆర్ఆర్ఆర్' తర్వాత చెర్రీ ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడన్న విషయమై అందరిలో సందేహం మొదలైంది.

ఈ ముగ్గురిలో చరణ్ చిత్రం ఎవరితో!
ఈ ముగ్గురిలో చరణ్ చిత్రం ఎవరితో!
author img

By

Published : Aug 1, 2020, 10:24 AM IST

రామ్​చరణ్-కొరటాల శివ సినిమాపై కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్​.. కొరటాలతోనే చేస్తున్నాడంటూ పుకార్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా కొరటాలతో అల్లు అర్జున్​ 21వ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించాడు. మరి ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' తర్వాత చెర్రీ ఎవరితో చేయబోతున్నాడనే విషయమై సందేహం మొదలైంది.

వెంకీ కుడుముల, వంశీ పైడిపల్లి.. చరణ్​కు కథలు వినిపించిన లిస్టులో ఉన్నారు. దీంతో వీరిద్దరిలో చెర్రీ ఒకరికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సురేందర్ రెడ్డి కూడా చరణ్​తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి మెగా పవర్ స్టార్​ తర్వాత చిత్రం ఎవరితో ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.