ETV Bharat / sitara

అభిమానికి సూపర్​స్టార్ స్వీట్​ వార్నింగ్​.. - rajnikanth sweet warning

సూపర్​స్టార్​ రజనీ.. హిమాలయ పర్యటన ముగించుకుని చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంలో తనకు కోపం తెప్పించిన అభిమానిని మందలించాడీ నటుడు​.

అభిమానికి స్వీట్​ వార్నింగ్​ సూపర్​ స్టార్​ రజినీ
author img

By

Published : Oct 20, 2019, 9:22 PM IST

ఆరు పదుల వయసు దాటినా అదే స్టైల్​, అదే జోరు.. కుర్రహీరోలకి ఏమాత్రం తగ్గకుండా నటనలో ఒదిగిపోతాడు​ సూపర్​స్టార్​ రజనీ. ఈ హీరో స్టార్​డమ్​ గురించి, ఫ్యాన్​ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు.

తాజాగా హిమాలయాల పర్యటన ముగించుకుని చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న రజనీకి అదే పరిస్థితి ఎదురైంది. సూపర్​స్టార్ రాకతో విమానాశ్రయమంతా ఫ్యాన్స్​తో కిక్కిరిసిపోయింది. రజనీతో కలిసి ఫొటో దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎట్టకేలకు వారి నుంచి బయటపడి కారులో వెళ్లిపోయాడు. అయితే ఒక అభిమాని మాత్రం విమానాశ్రయం నుంచి రజనీ ఇంటి వరకు బైక్ మీద ఫాలో చేశాడు. ఇది గమనించిన సూపర్​స్టార్ ఇంటికి చేరుకోగానే అతడిని పిలిచి అంత రాత్రి పూట కారును ఫాలో అవడం మంచిది కాదని, ప్రమాదాలు జరుగుతాయని స్మాల్ క్లాస్ ఇచ్చాడు. అంతేకాదు అతని కోరికను మన్నించి ఫొటో దిగే అవకాశం కల్పించాడు.

రజనీ నటించిన 'దర్బార్' చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది. త్వరలోనే శివ దర్శకత్వంలో మరో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నాడు సూపర్ స్టార్.

ఇదీ చూడండి : నటుడిగా.. దర్శకుడిగా వీళ్లు సూపరో సూపర్..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut - 20 October 2019
1. Drone of protest ++MUTE++
1. Various top shots of protest
2. Protesters waving Lebanese flags
3. Man waving Lebanese flag, standing with other people on balcony
4. Various of protesters chanting
5. SOUNDBITE (English) Rima Ktaish, protester:
"I'm here today because I want to defend my rights. My right to learn, my right to live, my right to eat. All politicians here are taking all our rights. It's our town, it's our home, it's our hometown, our country."
6. Mid of protest
7. SOUNDBITE (Arabic) Bassam Yassin, protester:
"I demand the return of the overspent money to the state. These ministers and legislators should be imprisoned. They are thieves, they were begging on behalf of the Lebanese people in many countries in the world then they put the money in their pockets."
8. Protesters chanting, jumping, waving flags
STORYLINE:
Tens of thousands of Lebanese protesters of all ages gathered on Sunday in major cities and towns nationwide, with each hour bringing hundreds more people to the streets for the largest anti-government protests yet in four days of demonstrations.
Protesters danced and sang in the streets, some waving Lebanese flags and chanting "the people want to bring down the regime." In the morning, young men and women carried blue bags and cleaned the streets of the capital, Beirut, picking up trash left behind by the previous night's protests.
The spontaneous mass demonstrations are Lebanon's largest in five years, spreading beyond Beirut. They are building on long-simmering anger at a ruling class that has divvied up power among themselves and amassed wealth for decades but has done little to fix a crumbling economy and dilapidated infrastructure.
The unrest erupted after the government proposed new taxes, part of stringent austerity measures amid a growing economic crisis. The protests have brought people from across the sectarian and religious lines that define the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.