ETV Bharat / sitara

సాంగ్స్​తో రజనీ, సూర్య​.. మోహన్​లాల్​ స్టైలిష్​ లుక్​ - surya jai bhim movie poster

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో సూపర్​స్టార్​ రజనీకాంత్​, విశాల్​, శింబు, సూర్య, ఆకాశ్​పూరీ నటిస్తున్న చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Oct 18, 2021, 7:14 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'(rajinikanth annaatthe) సినిమాలోని మూడో పాట 'మరుధానీ' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(keerthy suresh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి(diwali 2021) కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టైటిల్​ టీజర్​

కోలీవుడ్​ హీరో విశాల్​ నటించనున్న 32వ సినిమా(vishal latest movie 2021) టైటిల్​ టీజర్​ విడుదలైంది. లాఠీ అనే టైటిల్​ ఖరారు చేసిన ఈ చిత్రంలో విశాల్​ పోలీస్​ ఆఫీసర్​గా కనిపించనున్నారు. వినోద్​కుమార్​ దర్శకత్వం వహించనున్నారు(vishal new movie update). మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనుంది చిత్రబృందం.

విడుదల వాయిదా

తమిళ స్టార్​ హీరో శింబు నటించిన 'మానాడు'(simbu maanadu movie release date) సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. నవంబరు 25న రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఎస్​జే సూర్య కీలక పాత్ర పోషించగా.. కళ్యాణి ప్రియదర్శన హీరోయిన్​గా నటించింది.

రిలీజ్​ డేట్​ ఫిక్స్​

ఆకాష్​పూరి నటిస్తున్న 'రొమాంటిక్'​ సినిమా(romantic movie release date) రిలీజ్​ డేట్​ ఖరారైంది. అక్టోబర్​ 29న థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అనిల్​పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్​. ఈ మూవీకి దర్శకుడు పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్​ప్లే, మాటలు అందించారు. ఈ చిత్ర ట్రైలర్​ను ప్రభాస్​ అక్టోబర్​ 19న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు.

న్యూలుక్​ వైరల్​

మలయాళ మెగాస్టార్​ మోహన్​లాల్​కు(mohanlal movies list) సంబంధించిన న్యూ లుక్​ ఒకటి నెట్టింట్లో వైరల్​గా మారింది. ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విపరీతంగా లైక్స్​ కొడుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మోహన్​లాల్​.. 'మరక్కర్​',​ 'ఆరాట్టు', 'రామ్'​, 'బరోజ్'​, 'బ్రో డ్యాడీ' సహా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

mohanlal
మోహన్​లాల్​ స్టైలిష్​ లుక్​

సాంగ్​తో సూర్య

కథానాయకుడు సూర్య-దర్శకుడు టి.ఎస్‌.జ్ఞానవేల్‌ కలయికలో తెరకెక్కుతున్న సినిమా 'జైభీమ్​'(surya jai bhim movie release date). నవంబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ఓ పవర్​ఫుల్​ పాటను విడుదల చేసింది చిత్రబృందం. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇదీచూడండి: బోల్డ్​ హెయిర్​స్టైల్​లో శిల్పాశెట్టి.. అభిమానులు ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.