ETV Bharat / sitara

'సాండ్ కీ ఆంఖ్‌'కి పన్ను మినహాయింపు - rajasthan government given tax exemption movie sand ki ankh

తాప్సీ, భూమీ పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సాండ్ కీ ఆంఖ్.' ఈ చిత్రానికి పన్ను మినాహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది రాజస్థాన్ ప్రభుత్వం.

సాండ్
author img

By

Published : Oct 11, 2019, 8:21 PM IST

సమాజ స్పృహ, జీవిత గాథల నేపథ్యంలో తెరకెక్కే కొన్ని చిత్రాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. తాజాగా తాప్సీ, భూమి పడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'సాండ్‌ కీ ఆంఖ్‌' చిత్రానికి పన్ను మినహాయించినట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

"మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం" అని రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. ప్రపంచంలోనే వృద్ధులైన షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రకాషి తోమర్, చంద్రో తోమర్‌ అనే ఇద్దరు మహిళ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్‌
కశ్యప్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు తుషార్‌ హీరానందని తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. సూర్య 'బందోబస్త్‌'కు 100 కోట్లు

AP Video Delivery Log - 1200 GMT News
Friday, 11 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1158: Switzerland WTO SKorea Japan AP Clients Only 4234286
SKorea, Japan delegations arrive for WTO talks
AP-APTN-1133: Iraq Prayers AP Clients Only 4234284
Iraqi Shiite cleric blames government for violence
AP-APTN-1123: Norway Nobel Peace Prize 2 No access Norway 4234278
Nobel committee praises Abiy's 'important reforms'
AP-APTN-1116: Italy Migrants Coffins No access Italy 4234282
Migrants' coffins delivered to Sicilian cemetery
AP-APTN-1111: Czech Republic Gott AP Clients Only 4234281
Czechs pay last respect to pop singer Gott
AP-APTN-1108: ARCHIVE Abiy Ahmed Ali 2 AP Clients Only 4234264
More archive of Nobel Peace laureate Abiy
AP-APTN-1106: Kenya Plane Crash AP Clients Only 4234280
Plane crashes on take-off in Nairobi, 9 injured
AP-APTN-1059: Lebanon Kurds Protest AP Clients Only 4234276
Kurds in Beirut protest Turkey action in Syria
AP-APTN-1056: South Africa Zuma Court AP Clients Only 4234275
Former SA president Zuma to face corruption trial
AP-APTN-1050: US CA Wildfire Update 2 Must credit KABC; No access Los Angeles; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4234274
Los Angeles wildfire forces evacuations
AP-APTN-1046: Belgium EU Barnier AP Clients Only 4234269
Barnier: 'constructive meeting' with Barclay
AP-APTN-1046: Turkey NATO 2 AP Clients Only 4234266
Stoltenberg urges Turkey to use restraint in Syria
AP-APTN-1035: Poland Elections AP Clients Only 4234268
Poland's ruling party set for another election win
AP-APTN-1033: Cyprus EU Tusk AP Clients Only 4234262
Tusk on Syria fighting, refugees, Brexit
AP-APTN-1024: Turkmenistan Lavrov AP Clients Only 4234265
Lavrov: Russia wants to help quell Syria fighting
AP-APTN-1019: Thailand Army Chief AP Clients Only 4234263
Thai army chief rants at critics, warns of HK unrest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.