ETV Bharat / sitara

'రాజా విక్రమార్క' ట్రైలర్.. ఎట్టకేలకు 'గుడ్​లక్ సఖి' మూవీ రిలీజ్ - keerthy suresh good luck sakhi movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. కార్తికేయ కొత్త సినిమా 'రాజా విక్రమార్క' ట్రైలర్, కీర్తిసురేశ్ 'గుడ్​లక్ సఖి' రిలీజ్​ డేట్​ గురించి ఇందులో ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Nov 1, 2021, 5:02 PM IST

*'ఆర్ఎక్స్ 100', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువహీరో కార్తికేయ కొత్త చిత్రం 'రాజా విక్రమార్క'. ఈ సినిమా ట్రైలర్​ను నాని సోమవారం విడుదల చేశారు. శ్రీసారిపల్లి దర్శకుడు. నవంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"12 ఏళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేశాక పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి" లాంటి డైలాగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఎన్​ఐఏ అధికారిగా కార్తికేయ కనిపించనున్నారు. తన్య రవిచంద్రన్ హీరోయిన్.

*కీర్తి సురేశ్​ నుంచి మరో సినిమా థియేటర్లలోకి రానుంది. ఎన్నాళ్ల నుంచో వాయిదా పడుతూ వస్తున్న 'గుడ్​లక్ సఖి' చిత్రాన్ని నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

movie latest updates
గుడ్​లక్ సఖి మూవీ రిలీజ్ పోస్టర్

ఈ సినిమాలో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలకపాత్రలు పోషించారు. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.