ETV Bharat / sitara

Raashi Khanna: ''థాంక్యూ' కోసం రోజుకు 18 గంటలు' - Raashi Khanna latest news

తాను నటిస్తున్న 'థాంక్యూ' చిత్ర కోసం ఇటలీలో రోజుకు 18 గంటలు షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని కథానాయిక రాశీఖన్నా తెలిపింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు.

Raashi Khanna: Shot for 18 hours a day while in Italy
రాశీఖన్నా
author img

By

Published : May 29, 2021, 4:12 PM IST

కరోనా పరిస్థితుల్లోనూ, 'థాంక్యూ' షూటింగ్ కోసం ఇటలీ వెళ్లొచ్చింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఆ అనుభవాల్ని ఇప్పుడు వెల్లడించింది. రోజుకు 18 గంటల పాటు చిత్రీకరణ చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది.

Raashi Khanna
రాశీఖన్నా

"ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటలీ వెళ్లాలంటే తొలుత భయపడ్డాను. కానీ మేం సినిమా త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇటలీ ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు పక్కాగా విధించింది. మేం కూడా సెట్​లో రూల్స్ పాటిస్తూనే చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ క్రమంలోనే రోజుకు 18 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి" అని రాశీఖన్నా వెల్లడించింది.

'థాంక్యూ'లో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో రాశీఖన్నా ఒకరు. విక్రమ్​ కె కుమార్ దర్శకుడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.