ETV Bharat / sitara

'పుష్ప' అప్​డేట్.. టీజర్​, సాంగ్​తో మెగా హీరోలు - kondapalem movie song release

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'పుష్ప' విలన్​ లుక్​, మెగాహీరోలు వైష్ణవ్​ తేజ్​, కల్యాణ్​ దేవ్​ సినిమా వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Aug 27, 2021, 6:22 PM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. శనివారం ఉదయం 10.08గంటలకు ఈ చిత్రంలో విలన్​గా నటిస్తున్న ఫాహద్​ ఫాజిల్ డేంజరస్​ లుక్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. హీరోయిన్​గా రష్మిక నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

pushpa
పుష్ప

మెగాహీరో కల్యాణ్‌ దేవ్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'కిన్నెరసాని'. శుక్రవారం ఈ చిత్ర టీజర్​ విడుదలై అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. రమణతేజ దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెగాహీరో వైష్ణవ్​తేజ్ నటిస్తున్న 'కొండపొలం' సినిమా నుంచి లిరికల్​ వీడియో సాంగ్​ రిలీజ్​ అయింది. ఆద్యంతం ఈ గీతం చాలా బాగుంది. అడ్వెంచర్​ లవ్​స్టోరీగా, 'కొండపొలం' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్. క్రిష్ దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీత దర్శకుడు. అక్టోబరు 8న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

ఇదీ చూడండి: సందీప్​తో విజయ్ సేతుపతి ఫిక్స్.. 'మహాసముద్రం' రిలీజ్ డేట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.