ETV Bharat / sitara

పునీత్ చివరి సినిమా.. ఆయన జయంతికి రిలీజ్..! - puneeth rajkumar movies

ఆకస్మిక మరణంతో అభిమానులకు తీవ్ర వేదన మిగిల్చారు కన్నడ స్టార్ హీరో పునీత్​ రాజ్​కుమార్(punith rajkumar death). అయితే ఆయన చివరి సినిమాను(puneeth rajkumar movies) వచ్చే ఏడాది పునీత్ జయంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు!

puneeth rajkumar new movie
పునీత్ జేమ్స్ మూవీ
author img

By

Published : Nov 1, 2021, 7:09 PM IST

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ హఠాన్మరణం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఫేవరెట్​ హీరో సినిమాలు ఇకపై వెండితెరపై చూడలేమని చాలా బాధపడుతున్నారు. అయితే పునీత్​ చివరి సినిమా 'జేమ్స్​'ను(james movie kannada) ఆయన జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ ఫైట్​ సీక్వెన్స్​ మినహా మొత్తం టాకీపార్ట్​ను పునీత్(puneeth rajkumar death) ఇప్పటికే పూర్తి చేశారు. సాంకేతికంగా కొన్ని సవాళ్లు.. ముఖ్యంగా పునీత్​ పాత్రకు డబ్బింగ్ లాంటి అంశాలు ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పూర్తిచేసి తీరతామని చిత్రబృందం ధీమాగా ఉంది.

పునీత్.. మొత్తంగా 32 సినిమాలు చేశారు. అందులో చాలావరకు హిట్లు, బ్లాక్​బస్టర్స్ ఉన్నాయి. పదేళ్ల వయసులోనే బాలనటుడిగా జాతీయ అవార్డు(national award for best actor) కూడా అందుకున్నారు. హీరోగానే కాకుండా పలు సహాయ కార్యక్రమాలు కూడా చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.