ETV Bharat / sitara

పవర్​ ప్లే ట్రైలర్, కళ్యాణమండపం టీజర్.. చూసేయండి! - SR Kalyanamandapam trailer

రాజ్​తరుణ్ 'పవర్​ ప్లే' ట్రైలర్​ విడుదలవగా, కిరణ్ అబ్బవరం 'ఎస్​ఆర్ కళ్యాణమండపం' టీజర్​తో వచ్చాడు. అవి ఎలా ఉన్నాయో మీరే చూసేయండి.

Power Play teaser, SR Kalyanamandapam trailer
పవర్​ ప్లే టీజర్, ఎస్ఆర్ కళ్యాణమండపం ట్రైలర్
author img

By

Published : Feb 4, 2021, 11:55 AM IST

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్ డ్రామా 'పవర్ ప్లే'. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూర్ణ, హేమల్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎస్ఆర్ కళ్యాణమండపం'. శ్రీదర్ గాదే దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదలైంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్​లతో కూడిన ఈ ప్రచార చిత్రం సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.