ETV Bharat / sitara

దిశా ఈజ్ బ్యాక్​.. మళ్లీ జిమ్​లో కసరత్తులు

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఫిట్​నెస్​కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. 'భారత్' సినిమా షూటింగ్​లో గాయపడిన ఈ భామ తిరిగి జిమ్​లో కసరత్తులు ప్రారంభించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

author img

By

Published : Aug 3, 2019, 2:00 PM IST

దిశా పటానీ

'భారత్' సినిమా షూటింగ్​లో జిమ్నాస్టిక్స్​ చేస్తూ గాయపడింది బాలీవుడ్ భామ దిశా పటానీ. ఈ ఘటనలో మోకాలి గాయంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంది. ప్రస్తుతం గాయం తగ్గి ట్రైనర్​ సహాయంతో తిరిగి కసరత్తులు ప్రారంభించింది. ఈ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది.

శిక్షకుడి సహాయంతో ఫ్రంట్​ ఫ్లిప్ చేస్తున్న వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది దిశా. "భారత్ సినిమా సెట్​లో గాయపడ్డాక, ఈ వర్కవుట్స్ నా మెుదటి ప్రయత్నం" అని రాసుకొచ్చింది.

దిశా పటానీ ఇన్​స్టాలో పంచుకున్న వీడియో

ప్రస్తుతం ఆదిత్య రాయ్​ కపూర్​ సరసన 'మలంగ్'లో నటించనుంది దిశా. మోహిత్ సూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో భారీ విన్యాసాలను ప్రదర్శించనుందీ భామ. మారిషస్, గోవాలో రొమాంటిక్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇప్పటికే సహనటుడు ఆదిత్యతో కలిసి సినిమాలో కఠినమైన స్టంట్స్ ప్రదర్శించడానికి ఈతలో శిక్షణ పొందిందీ బాలీవుడ్​ భామ.

ఇది సంగతి: 'పవర్​స్టార్​ అడిగారని ఆ టైటిల్​ ఇచ్చేశాం'

RESTRICTION SUMMARY: No Access Sudan
SHOTLIST:
Sudan State Television - No Access Sudan
Khartoum - 3 August 2019
1. SOUNDBITE: (Arabic) Mohammed el-Hassan Lebatt, African Union Envoy to Sudan:
"Sudan's opposition Freedom and Change Alliance and the Transitional Military Council were meeting tonight to continue their work regarding the constitutional declaration draft and I am happy to announce in the name of the African Union mediation and both respectful negotiators to announce to the Sudanese and international and African people that both parties have reached an agreement on the constitutional declaration draft (audience cheering and clapping) and both parties will continue today for technical arrangements and signing ceremony in front of the Sudanese people."
STORYLINE
The African Union envoy to Sudan said Saturday the protest coalition and the ruling military council have finalized a power-sharing agreement.
Mohammed el-Hassan Lebatt said the two sides had agreed on a constitutional declaration outlining the division of power for a three-year transition to elections.
He did not provide further details or say when the agreement would be signed.
The military overthrew President Omar al-Bashir in April following months of mass protests against his three-decade-long authoritarian rule.
The protesters remained in the streets, demanding a rapid transition to civilian rule. They have been locked in tense negotiations with the military for weeks while holding mass protests.
Sudan's state-run SUNA news agency quoted protest leader Omar al-Dagir as saying the agreement would be signed Sunday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.