ప్రముఖ దర్శకుడు క్రిష్‌కు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభకాంక్షలు చెప్పారు. దానితో పాటే ఓ బోకేను పంపించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. చారిత్రక కథాంశంతో దీనిని తీస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

అలానే నిర్మాత ఏఎమ్ రత్నం కూడా క్రిష్‌ను కలిసి బర్త్‌డే విషెస్ తెలిపారు. కేక్ కూడా కట్ చేయించారు. పవన్-క్రిష్ సినిమాను ఈయనే నిర్మిస్తున్నారు.


ఇది చదవండి: