ETV Bharat / sitara

ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన.. సూర్య సినిమాకు నిరాశ

93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్​ ప్రకటించారు. ఇందులో భారతీయ చిత్రం 'సూరరై పోట్రు' చోటు దక్కించుకోలేకపోయింది.

oscar nominations 2021 list
ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన.. సూర్య సినిమాకు నిరాశ
author img

By

Published : Mar 15, 2021, 8:01 PM IST

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డు(ఆస్కార్‌)లకు పలు చిత్రాలు నామినేట్‌ అయ్యాయి. 93వ అకాడమీ అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రాల జాబితాను ప్రియాంక చోప్రా, ఆమె భర్త గాయకుడు నిక్‌ జోన్స్‌ ప్రకటించారు. అత్యధికంగా నెట్‌ఫ్లిక్స్‌ ‘మ్యాంక్‌’ చిత్రం 10 విభాగాల్లో నామినేట్‌ అయింది. తొలిసారి ఇద్దరు మహిళా డైరెక్టర్లు క్లోవీ చావ్‌, ఎమరాల్డ్‌ ఫెన్నల్‌లు ఉత్తమ దర్శకుల కేటగిరీలో నామినేట్‌ అయ్యారు. అంతర్జాతీయ చిత్రాల కేటగిరీలో తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) ప్రదర్శితమైనా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ప్రియాంక చోప్రా నటించిన ‘వైట్‌ టైగర్‌’కు అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది.

2021 ఆస్కార్‌కు నామినేట్‌ అయిన చిత్రాలు ఇవే

ఉత్తమ చిత్రం

  • ది ఫాదర్‌
  • జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మిస్సయా
  • మ్యాంక్‌
  • మినారి
  • నో మ్యాడ్‌ ల్యాండ్‌
  • ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌
  • సౌండ్‌ ఆఫ్ మెటల్‌
  • ది ట్రయల్‌ ఆఫ్‌ ది చికాగో 7
    oscar nominations 2021 list
    ఆస్కార్ నామినేషన్స్ 2021

ఉత్తమ దర్శకుడు

  • లీ ఇస్సాక్‌ చుంగ్‌(మినారి)
  • ఎమరాల్డ్‌ ఫెన్నల్‌ (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)
  • డేవిడ్‌ ఫించర్‌(మ్యాంక్‌)
  • క్లోవీ చావ్‌(నోమ్యాడ్‌ ల్యాండ్‌)
  • థామస్‌ వింటర్‌ బెర్గ్‌(అనదర్‌ రౌండ్‌)
    oscar nominations 2021 list
    ఆస్కార్ నామినేషన్స్ 2021

ఉత్తమ నటుడు

  • రిజ్‌ అహ్మద్‌ (సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌)
  • చాడ్విక్‌ బోస్‌మెన్‌( మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
  • ఆంథోని హాప్కిన్స్‌(ద ఫాదర్‌)
  • గ్యారీ ఓల్డ్‌మెన్‌(మ్యాంక్‌)
  • స్టవీఎన్‌ యెన్‌(మినారి)
    oscar nominations 2021 list
    ఆస్కార్ నామినేషన్స్-2021

ఉతమ నటి

  • వయోలా డేవిస్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
  • ఆండ్రా డే (ది యునైటెడ్‌ స్టేట్స్‌ వర్సెస్‌ బైలీ హాలీడే)
  • వెనీస్సా కిర్బీ(పీసెస్‌ ఆఫ్‌ ఎ ఉమెన్‌)
  • ఫాన్సిస్‌ మెక్‌డోర్‌మ్యాండ్‌(నో మ్యాడ్‌ ల్యాండ్‌)
  • క్యారీ మల్లిగన్‌(ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.