ETV Bharat / sitara

త్రివిక్రమ్ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం! - తారక్ డ్యుయల్ రోల్

టాలీవుడ్ యంగ్​టైగర్ ఎన్టీఆర్​.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

తారక్
తారక్
author img

By

Published : May 31, 2020, 6:33 AM IST

Updated : May 31, 2020, 7:14 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. అయితే సినిమా మొత్తం రెండు పాత్రల్లో కనిపిస్తారా? లేదా ఫ్లాష్​బ్యాక్​లో ఓ పాత్ర ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్​కు చోటుందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 'అయినను పోయిరావలే హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Last Updated : May 31, 2020, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.