ETV Bharat / sitara

చరణ్, తారక్​ల #ఆర్ఆర్ఆర్ 'హే దోస్తీ' - RRR

తొలిసారి కలిసి నటిస్తున్న జూ.ఎన్టీఆర్, రామ్​చరణ్.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా తమ స్నేహాన్ని వ్యక్తపరిచారు.

ఎన్టీఆర్ - రామ్​చరణ్​
author img

By

Published : Aug 4, 2019, 12:28 PM IST

Updated : Aug 4, 2019, 4:12 PM IST

స్టార్ హీరోలకు ఇగోలు ఉంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటివన్నీ అపోహలేనని నిరూపించారు టాలీవుడ్​ స్టార్​ హీరోలు రామ్​చరణ్, జూ.ఎన్టీఆర్. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బిజీగా ఉన్న వీరిద్దరూ.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా తమ మనసులోని భావాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. #ఆర్ఆర్ఆర్ హే దోస్తీ హ్యాష్​​ ట్యాగ్​తో ఇద్దరూ కలిసున్న ఫొటోల్ని పంచుకున్నారు.

"స్నేహాన్ని నెమ్మదిగా ప్రారంభించాలి. ఒక్కసారి పుట్టాక దృఢంగా, చిరకాలం ఉండేలా చేసుకోవాలని ప్రఖ్యాత సోక్రటీస్ చెప్పారు. మా స్నేహం గురించి ఇంతకంటే గొప్పగా వర్ణించలేను. #ఆర్ఆర్ఆర్ హే దోస్తీ " -జూనియర్ ఎన్టీఆర్, హీరో

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కొన్ని బంధాలు ఏర్పడేందుకు సమయం పడుతుంది. అయితే ఒక్కసారి అది పూర్తయితే జీవితంలో ఓ భాగమైపోతుంది. అలాంటి బంధమే తారక్​తో ఉంది. మై భీమ్ #ఆర్ఆర్ఆర్ హే దోస్తీ". -రామ్​చరణ్, కథానాయకుడు.

RAM CHARAN FACE BOOK POST
రామ్​చరణ్ ఫేస్​బుక్ పోస్ట్

ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'లో వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ సరసన అలియా భట్​ హీరోయిన్​గా నటిస్తోంది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: కోడలి కోసం చిరు ఎలాంటి స్టిల్స్ ఇచ్చాడో చూశారా...

AP Video Delivery Log - 0100 GMT News
Sunday, 4 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0037: US TX Shooting Police Mandatory Courtesy KVIA/No access El Paso market/ No access by US broadcast networks/No re-sale, re-use or archive 4223522
Police: Hate crime considered in Texas shooting
AP-APTN-0011: US Shooting ORourke Mandatory courtesy KTNV/No access Las Vegas market, No use by US broadcast networks, No re-sale, reuse or archive 4223520
O'Rourke: distraught by mass shooting in El Paso
AP-APTN-0008: US TX Shooting Governor Mandatory Courtesy KVIA/No access El Paso market/ No access by US broadcast networks/No re-sale, re-use or archive 4223521
Texas governor: 20 dead in El Paso mall shooting
AP-APTN-2336: Australia US Pompeo 2 AP Clients Only 4223519
Pompeo meets Australian FM and defence ministers
AP-APTN-2327: US TX Mall Shooting Doctors Mandatory Courtesy KVIA/No access El Paso market/ No access by US broadcast networks/No re-sale, re-use or archive 4223518
Del Sol medical centre update on shooting victims
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 4, 2019, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.