ETV Bharat / sitara

ట్రైలర్​: ఈసారి 'జేమ్స్​బాండ్' మిషన్​ చాలా డేంజర్

author img

By

Published : Dec 4, 2019, 10:53 PM IST

జేమ్స్​బాండ్ సినిమా 'నో టైమ్ టు డై' ట్రైలర్..  ఆకట్టుకునే యాక్షన్ సీన్లతో అంచనాల్ని పెంచుతోంది. ఇందులో ఆస్కార్ విజేత రమీ మాలిక్ విలన్​గా నటిస్తుండటం విశేషం.

'నో టైమ్ టు డై' ట్రైలర్
'నో టైమ్ టు డై' ట్రైలర్

జేమ్స్ బాండ్ సిరీస్​లోని 25వ సినిమా 'నో టైమ్ టు డై'. బుధవారం ట్రైల‌ర్​ను విడుదల చేశారు. హీరోగా డేనియల్ క్రెగ్ నటించాడు. అతడు చేసిన యాక్షన్ సీన్లు అలరిస్తున్నాయి. గత చిత్రాలకంటే స్టయిల్​, స్టన్నింగ్​ లుక్​తో ఆకట్టుకుంటున్నాడీ నటుడు.

ఆస్కార్ విజేత రమీ మాలిక్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. కారీ ఫుకునాగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను తొలుత నవంబర్​లో విడుదల చేయాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. కానీ చివరకు భారత్​లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3న, అమెరికాలో ఏప్రిల్‌ 8న, కెనడాలో ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

జమైకాలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న బాండ్‌ను సీఐఏ మళ్లీ సహాయం కోరుతుంది. కిడ్నాప్‌ అయిన శాస్త్రవేత్తను రక్షించమని ఓ మిషన్‌ను అప్పగిస్తుంది. ఈ మిషన్‌ ఊహించిన దానికంటే మరింత క్లిష్టంగా మారడం, విలన్ల చేతిలో అతి ప్రమాదకరమైన ఆయుధాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఛేజింగ్‌లు ఈ కథలో ముఖ్యమైన అంశాలు.

ఇది చదవండి: అమ్మకానికి 'జేమ్స్​ బాండ్' ప్రత్యేక కారు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Madrid, 4 December 2019
1. Spanish Energy and Environment Minister Teresa Ribera (black coat) and Director of the Department of Environment, Climate Change and Health, at the World Health Organization, Maria Neira (with a scarf) entering cell recreating the air pollution in Beijing
2. Monitor displaying pollution levels in Beijing
3. Dense vapour coming out from fog machine
4. Visitors entering "Pollution Pod"
5. Ribera and Neira entering cell recreating the air pollution in New Delhi
6. Various of monitor displaying pollution levels in New Delhi
7. Ribera and Neira talking inside "Pollution Pod"
8. Ribera and Neira walking through tunnel
9. Ribera and Neira entering cell recreating the air pollution in Sao Paulo
10. SOUNDBITE (English) Teresa Ribera, Spanish Energy and Environment Minister and COP25 host:
"When you can breathe, when you can see, when you can smell what it means having this (pollution) in your body and how it affects your health and the health of those that we love – our children, our parents, and grandparents – it's quite impressive. And in addition, it's true that there are many people that cannot escape from the cities where they live."
11. Neira speaking to journalists
12. SOUNDBITE (English) Teresa Ribera, Spanish Energy and Environment Minister and COP25 host:
"The implication, the empowerment of the local authorities in taking measures to improve the health parameters of their cities, the quality of life in their cities, so the air quality, is pretty, pretty important. Local authorities can better understand and assess where the main sources of pollution come from, how they can take the most effective measures to avoid this problem, to reduce this problem."
13. Tilt down from ceiling to Ribera and Neira
14. Banner with COP25 logo and slogan (Spanish) "#TiempoDeActuar" ("Time to act")
15. Wide of "Pollution Pod" installation
STORYLINE:
SPANISH ART INSTALLATION RECREATES AIR POLLUTION
Spain's Energy and Environment Minister Teresa Ribera visited an art installation in Madrid on Wednesday (4 DEC. 2019), which simulates pollution levels of some of the world's biggest cities.
Ribera and the Director of the Department of Environment, Climate Change and Health at the World Health Organisation, Maria Neira, walked around the "Pollution Pods" created by British artist Michael Pinsky on the sidelines of the COP25 climate change meeting.
Safe perfume blends and fog machines inside the geodesic domes imitate the air quality of some of the world's most polluted cities – London, Beijing, Sao Paulo, New Delhi – as well as one of the most pristine environments on earth, Tautra in Norway.
Ribera said experiencing the simulated environments was "impressive" and helps understand how pollution affects people's health.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.