ETV Bharat / sitara

అల్లు-త్రివిక్రమ్​ సినిమాలో చిత్రలహరి హీరోయిన్​

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా '#అల్లు అర్జున్​19'. పూజా హెగ్డే కథానాయిక. యువ హీరో సుశాంత్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో... రెండవ కథానాయిక పేరు వెల్లడించింది చిత్రబృందం.

అల్లు అర్జున్​కు జోడీగా చిత్రలహరి హీరోయిన్​
author img

By

Published : Jun 8, 2019, 11:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న '#అల్లు అర్జున్ 19' హైదరాబాద్​లో ఇటీవలే రెండో షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఈ సినిమా నుంచి మరో అప్​డేట్​ వదిలింది చిత్రయూనిట్​. ఈ చిత్రంలో రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేసినట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది. ఈ అమ్మడు ఇటీవల చిత్రలహరి సినిమాలో సాయిధరమ్​ తేజ్​తో కలిసి నటించింది.

ఇప్పటికే నివేదా చిత్రీకరణలో పాల్గొందని.. సుశాంత్​తో కలిపి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి సినిమాలో వీరిద్దరి పాత్రలేంటి? వాటి పరిధి ఎంతన్న విషయాలు తెలియాల్సి ఉంది.

nivetha-pethuraj-in-allu-arjun-movie
సుశాంత్​, నివేదా

గీతా ఆర్ట్స్‌ - హారిక & హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏఏ19 చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 7 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2051: Hungary Capsize Crane AP Clients Only 4214792
Floating crane arrives to sunken Danube tour boat
AP-APTN-2028: US AL University Alabama Donor Part must credit WBRC; No access Birmingham; No use by US broadcast networks 4214789
US university trustees vote to refund $26M gift
AP-APTN-2024: US WI Capitol Pride Flag Part must credit WKOW; No access Madison; No use by US broadcast networks 4214788
Backlash in Wisconsin over Capitol gay pride flag
AP-APTN-2021: Mexico US Tariffs AP Clients Only 4214787
Lopez Obrador 'optimistic' on tariff deal with US
AP-APTN-2005: US NASA ISS Private Astronauts AP Clients Only 4214786
NASA opening space station to private visitors
AP-APTN-2000: US MN Police Shooting Sentence AP Clients Only 4214785
US cop who shot 911 caller gets 12.5 years in jail
AP-APTN-1943: US Trump Mexico AP Clients Only 4214783
Trump: 'Good chance' for tariff deal with Mexico
AP-APTN-1933: Russia Journalist AP Clients Only 4214781
Prominent investigative journalist held in Russia
AP-APTN-1924: Bolivia Climbing Accident No access Bolivia 4214780
Body of Spanish climber recovered in Bolivia
AP-APTN-1918: Sudan Ethiopia Opposition 2 AP Clients Only 4214778
Sudan opposition on talks with Ethiopia PM
AP-APTN-1907: UK Johnson No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4214777
UK's Johnson escapes prosecution over Brexit claim
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.