ETV Bharat / sitara

దసరా కానుకగా అలరిస్తోన్న కొత్త పోస్టర్లు - శర్వానంద్

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త సినిమా పోస్టర్లను విడుదల చేశాయి పలు చిత్ర యూనిట్లు. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపాయి.

New Posters_telugu movies
దసరా కానుకగా 'కొత్త సినిమా పోస్టర్లు'
author img

By

Published : Oct 25, 2020, 11:42 AM IST

దసరా పండగ సందర్భంగా సినీ ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్ర యూనిట్లు తమ కొత్త సినిమా పోస్టర్లను విడుదల చేశాయి. ప్రేక్షకులను అలరించేందుకు సంబంధిత ట్రైలర్లు, సినిమా రిలీజ్​లు త్వరలోనే చేస్తామని ప్రకటించాయి. అలాగే వారి వారి సినిమాలకు సంబంధించిన కొత్త లుక్​లను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాయి.

New Posters_telugu movies
తిమ్మరుసు
New Posters_telugu movies
నాంది
New Posters_telugu movies
ఖిలాడి
New Posters_telugu movies
మెరిసే మెరిసే
New Posters_telugu movies
లవ్​స్టోరీ
New Posters_telugu movies
శ్రీకారం
New Posters_telugu movies
రెడ్
New Posters_telugu movies
క్రాక్
New Posters_telugu movies
రేడియో మాధవ్
New Posters_telugu movies
?

ఇదీ చదవండి:పవన్ కల్యాణ్ హీరోగా మరో కొత్త చిత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.