ETV Bharat / sitara

Cinema:రిలీజ్​కు సిద్ధంగా 'నారప్ప'.. 'అల అమెరికాపురములో' తమన్ - movie news latest

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో నారప్ప, తమన్ 'అల అమెరికాపురములో', విశాల్ సినిమా షూటింగ్ తదితర సంగతులు ఉన్నాయి.

movie latest updates
మూవీ న్యూస్
author img

By

Published : Jun 17, 2021, 11:10 AM IST

*విక్టరీ వెంకటేశ్​ 'నారప్ప'గా మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్(నిర్మాణనంతర పనులు) తాజాగా పూర్తవగా, తొలి కాపీ ఈ వారంలో రానుంది. త్వరలో విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారు.

venkatesh Narappa
వెంకటేశ్ నారప్ప

*ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.. 'అల అమెరికాపురములో' పేరుతో ఆగస్టు-సెప్టెంబరు మధ్య మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించనున్నారు. యూఎస్​లోని వాషింగ్టన్ డీసీ, షికాగో, న్యూజెర్సీ, షాన్ జోష్, డల్లాస్ నగరాల్లో ఈ ఈవెంట్​లను జరపనున్నారు.

Thaman Ala Amerikapurramuloo concert
తమన్ 'అల అమెరికాపురములో' ప్రోగ్రాం

*రామోజీ ఫిల్మ్​సిటీలో తన కొత్త సినిమా షూటింగ్​తో హీరో విశాల్ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే యాక్షన్ సీన్​కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను ట్వీట్ చేశారు. 'నాట్ ఏ కామన్ మ్యాన్' టైటిల్​తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

*కోలీవుడ్​ ప్రేమజంట విఘ్నేశ్ శివన్, నయనతార మరోసారి జంటగా కనిపించారు. ప్రైవేట్​ ఫ్లైట్​లో ఎక్కడికో వెళ్తూ దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్​గా మారాయి.

nayanthara vignesh shivan news
నయనతరా- విఘ్నేశ్ శివన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.