ETV Bharat / sitara

'వైల్డ్​ డాగ్​' మేకింగ్​ వీడియో చూశారా?

హైదరాబాద్​ బాంబు పేలుళ్ల నేపథ్యంతో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం 'వైల్డ్​ డాగ్​'. శుక్రవారం (ఏప్రిల్​ 2) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మేకింగ్​ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. షూటింగ్​లో చిత్రబృందం ఎదుర్కొన్న సవాళ్లను ఇందులో చూపించారు.

wild-dog-making-video
'వైల్డ్​ డాగ్​' మేకింగ్​ వీడియో చూశారా?
author img

By

Published : Apr 1, 2021, 5:25 PM IST

అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో హైదరాబాద్​ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'వైల్డ్​ డాగ్​'. సయామీ ఖేర్​, దియా మీర్జా హీరోయిన్లుగా నటించారు. అహిషోర్​ సాల్మాన్​ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్​టైన్మెంట్స్​ నిర్మించిన చిత్రం శుక్రవారం(ఏప్రిల్​ 2) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సినిమా మేకింగ్​ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

గోకుల్ చాట్, లుంబినీపార్క్ సహా ఇతర చోట్ల ఉగ్రదాడులకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ఎలా శ్రమించిందో ఇందులో చూపించారు. అలాగే లాక్​డౌన్ తర్వాత వాటికి కొనసాగింపుగా దృశ్యాలను చిత్రీకరించడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందో హీరో నాగార్జునతోపాటు దర్శకుడు సాల్మాన్ వివరించారు. రెండేళ్లపాటు శ్రమించి తీసిన 'వైల్డ్ డాగ్' తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఈ అవార్డు వారికి అంకితమిస్తున్నా: రజనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.