ETV Bharat / sitara

ఓటీటీలోకి వచ్చిన నాగార్జున 'వైల్డ్​డాగ్' - WildDog movie OTT

మరో కొత్త సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'వైల్డ్​డాగ్'.. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్ అవుతోంది.

nagarjuna WildDog movie Streaming on Netflix
ఓటీటీలోకి వచ్చిన నాగార్జున 'వైల్డ్​డాగ్'
author img

By

Published : Apr 22, 2021, 8:16 AM IST

కింగ్ నాగార్జున, ఎన్​ఐఏ అధికారిగా నటించిన 'వైల్డ్​డాగ్'.. ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. నెట్​ఫ్లిక్స్​లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

గతంలో జరిగిన హైదరాబాద్​ జంట పేలుళ్ల నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. నాగార్జునతో పాటు సయామీ ఖేర్, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అహిషోర్ సల్మాన్​ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.