ETV Bharat / sitara

'వైల్డ్ డాగ్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - నాగార్జున న్యూస్

'వైల్డ్​డాగ్' ట్రైలర్,​ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. దీనిని సామాజిక మాధ్యమాల వేదికగా చిరు విడుదల చేశారు. ఏప్రిల్ 2న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Nagarjuna 'Wild dog' trailer
వైల్డ్ డాగ్ ట్రైలర్
author img

By

Published : Mar 12, 2021, 4:09 PM IST

కింగ్ నాగార్జున ఎన్​ఐఏ అధికారి విజయ్​ వర్మగా నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. దీని ట్రైలర్​ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్​లో జరిగిన పేలుళ్ల(గోకుల్ చాట్-2007, దిల్​సుఖ్​నగర్-2013) నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంతం అలరిస్తున్న ట్రైలర్.. అంచనాల్ని పెంచుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇందులో సయామీ ఖేర్, అలీ రెజా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అహిషోర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న థియేటర్లలోకి సినిమాను తీసుకురానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.