ETV Bharat / sitara

పురావస్తు శాస్త్రవేత్తగా కింగ్ నాగార్జున!

'బ్రహ్మాస్త్ర' పేరుతో రూపొందుతున్న బాలీవుడ్ సినిమాలో పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నాగార్జున నటిస్తున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పురావస్తు శాస్త్రవేత్తగా కింగ్ నాగార్జున!
author img

By

Published : Nov 21, 2019, 7:16 PM IST

కింగ్ నాగార్జున నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. స్టార్ హీరోహీరోయిన్లు రణ్​బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో నాగ్​ పాత్రకు సంబంధించిన ఓ వార్త ఆసక్తి కలిగిస్తోంది.

ఇందులో నాగ్.. పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ హీరో పాత్రలో మరో సర్‌ప్రైజ్‌ కోణం ప్రేక్షకుల్ని అలరిస్తుందట. అదేంటో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

nagarjuna with brahmasthra team
బ్రహ్మాస్త సినిమాలోని నటీనటులతో నాగార్జున దంపతులు

మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. దాదాపు రూ.350 కోట్లతో కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: శ్రీదేవీ, రేఖ గురించి నాన్న అదే చెప్పారు: నాగ్​

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Vatican City, 21 November 2019
1. Various of Christmas tree being lowered by a crane in St Peter's Square
2. SOUNDBITE (Italian) Claudio Sartori, Mayor of Valdastico, Trentino region:
"It's a spruce that has been taken from a place that is located at 1,500 metres of altitude. (The tree) is 26 metres high and weighs 52 tons. Right now the length has been slightly reduced as (we had to cut) some parts of the tree in order to place it in the base that was set up for it here is St Peter's Square."
3. Christmas tree with Virgin Mary mosaic in the background
4. SOUNDBITE (Italian) Claudio Sartori, Mayor of Valdastico, Trentino region:
"This spruce was taken from one of the places destroyed by the Vaia Storm. We want to represent all the other spruces that have been destroyed by Vaia."
(Vaia Storm destroyed millions of trees in northeast Italy in 2018)
5. Crane lifting Christmas tree in St Peter's Square
6. Various of workmen placing the tree on its base
7. Photographers taking pictures of the tree
8. Various of Christmas tree placed in St Peters Square
9. Wide shot of St Peters square
STORYLINE:
VATICAN XMAS TREE ARRIVES IN ST PETER'S SQUARE
This year's Vatican Christmas Tree was lowered into its central position in St. Peter's Square by a crane on Thursday morning.  
The tree is 26 meters (85 feet) tall and weighs 52 tons.
The spruce was transported by truck from Valdastico, an area in northern Italy that was badly hit by a storm in 2018.
The storm, known as Vaia, hit the territory over November and December of last year, causing the destruction of 14 million trees.
Speaking from St. Peter's Square, Valdastico mayor Claudio Sartori said this was a way to remember the trees lost in the storm.
"We want to represent all the other spruces that have been destroyed by Vaia," he said.
Following the installation and decoration of the tree, a Christmas lighting ceremony will take place on December 5 in St Peter's Square.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.