ETV Bharat / sitara

నాగ్​ ఫ్రస్ట్రేషన్​తో రకుల్ నవ్వుల్​ నవ్వుల్​ - టాలీవుడ్​ హీరో కింగ్​ నాగార్జున

టాలీవుడ్​ హీరో 'కింగ్'​ నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను నేడు విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్ట్​ 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఫ్రస్ట్రేషన్​తో​ నాగ్​... నవ్వులతో రకుల్​'
author img

By

Published : Jul 15, 2019, 6:56 PM IST

టాలీవుడ్​ హీరో 'కింగ్'​ నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'మన్మథుడు-2'. చి.ల‌.సౌ సినిమాతో విజ‌యాన్ని అందుకున్న రాహుల్ ర‌వీంద్ర‌న్‌... మరోసారి దర్శకుడిగా వస్తోన్న రెండో చిత్రమిది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నాగ్‌ ఫ్రస్ట్రేషన్‌తో ఉంటే ఆయన్ను చూస్తూ రకుల్‌, లక్ష్మి, ఝాన్సీ తదితరులు నవ్వుకుంటున్నారు. వెన్నెల కిశోర్‌, కీర్తి సురేశ్‌ కీలక పాత్రల్లో నటించారు. అక్కినేని కోడలు సమంత అతిథి పాత్రలో కనిపించనుంది.

ఇటీవల విడుదలైన ప్రోమోలు, చిత్ర టీజర్‌ బాగా ఆకట్టుకున్నాయి. చైతన్‌ భరద్వాజ్‌ బాణీలు సమకూర్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్స్‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఆగస్ట్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పోటీ ఎక్కువే...

మన్మథుడు-2 సినిమా విడుదల సమయంలో టాలీవుడ్​లో వరుసగా మూవీలు సందడి చేయనున్నాయి. జులై నుంచే బాక్సాఫీస్​ వద్ద సినిమాల తాకిడి ఓ రేంజ్​లో ఉండనుంది.

nag movie manmadhudu2 new poster
విడుదలకు సిద్ధంగా తెలుగు సినిమాలు
  1. జులై నెల 18న రామ్​ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్', 25న విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' విడుదల కానున్నాయి.
  2. ఆగస్ట్​ తొలి వారంలోనే వరుసగా మూడు సినిమాలు వస్తున్నాయి. ఒకే రోజు (ఆగస్ట్ 2న) శర్వానంద్​ 'రణరంగం', బెల్లంకొండ శ్రీనివాస్ ​'రాక్షసుడు', కార్తికేయ 'గుణ 369' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
  3. ఆగస్ట్ 9న నాగార్జున 'మన్మథుడు 2'తో వస్తుండగా... 15న ప్రభాస్​ 'సాహో', 31న నేచురల్​ స్టార్​ నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలు థియేటర్లలో కనువిందు చేయనున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో వరుణ్​ తేజ్​ నటించిన 'వాల్మీకి' కూడా క్యూలో ఉంది.

ఇవీ చూడండి...

హాలీవుడ్​ రైలు ఎక్కుతున్న పరిణీతి చోప్రా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Traflgar Square, London, England, UK. 14th July 2019.
++CLIENT NOTE - EXPLETIVES/ BAD LANGUAGE AT 00:51, 00:57 and 01:05++
1. 00:00 England fans celebrate at winning moment, includes media hugging one another  
++PORTRAIT VIDEO++
2. 00:34 Various of England fans celebrating  at winning moment
SOURCE: PA
DURATION: 01:17
STORYLINE:
There were Wild celebrations at iconic Trafalgar Square after a dramatic Cricket World Cup finale on Sunday.
Thousands of fans, the vast majority cheering winners and tournament hosts England, were watching the match in the fan zone at the iconic London landmark.
Nothing could separate England and New Zealand after 100 overs of regulation play - both made 241 from their fifty - and it needed a six-ball shoot-out to decide the winners.
Even that was as tight as it could have been - New Zealand's Martin Guptill forced the ball into the off-side on the final delivery and came back for a second run that would have given Kane Williamson's side victory.
However a combination of Jason Roy's throw from the outield and Jos Buttler's neat glovework ran Guptill out and England won on boundaries scored in the original 50-over match.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.