ప్రముఖ నటుడు సోనూసూద్‌పై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కేసు పెట్టింది. ఆరు అంతస్థుల నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చడమే ఇందుకు కారణంగా పేర్కొంది.
![a police complaint against actor Sonu Sood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/120218458_639938420249590_2425452165369494287_n_1012newsroom_1607562598_1103.jpg)
లాక్డౌన్లో ఎంతోమందిని వారి స్వస్థలాలకు చేర్చి, ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు సోనూసూద్. ఆ తర్వాత కూడా మహిళలు, విద్యార్థులతో పాటు సాయం అడిగిన వారికి తోడుగా నిలిచారు.
లాక్డౌన్ అనుభవాలతో తాను రాసిన 'ఐ యామ్ నో మెస్సయా' పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు సోనూసూద్. దానిని మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్‌లకు అందజేశారు.
![a police complaint against actor Sonu Sood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/132476428_214417283549868_4168625497323742519_n_2812newsroom_1609143047_736.jpg)
ఇవీ చదవండి: