ETV Bharat / sitara

పాటల టీజర్లతో 'ఉప్పెన'.. కలెక్షన్లతో 'జాంబీరెడ్డి' - మూవీ న్యూస్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చాయి. ఇందులో ఉప్పెన, జాంబీరెడ్డి, రాబర్ట్, శశి, ఏ1 ఎక్స్​ప్రెస్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from Uppena, Sashi, Robert, Zombie reddy, A1 express
పాటల టీజర్లతో 'ఉప్పెన'.. కలెక్షన్లతో 'జాంబీరెడ్డి'
author img

By

Published : Feb 8, 2021, 5:58 PM IST

*వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటించిన 'ఉప్పెన'లోని 'నీ కన్ను నీలి సముద్రం', 'దక్ దక్ దక్' పాటల టీజర్స్ వచ్చాయి. అభిమానుల్ని ఆకట్టుకుంటూ చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'జాంబీ రెడ్డి' అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.7.25 కోట్లు రాబట్టిందని చిత్రబృందం పోస్టర్​ను విడుదల చేసింది.

zombie reddy collections
జాంబీరెడ్డి కలెక్షన్లు

*'శశి' సినిమాలోని 'ఒకే ఒక లోకం నువ్వే' లిరికల్ గీతం.. 36 రోజుల్లో 30 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా పోస్టర్​ను విడుదల చేసి అభిమానులతో పంచుకున్నారు.

oke oka lokam nuvve song
శశి సినిమాలో ఒకే ఒక లోకం నువ్వే సాంగ్

*'రాబర్ట్' సినిమాలో 'రా రా నేను రెడీ' గీతం సోమవారం విడుదలై అలరిస్తోంది. సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్​ప్రెస్'లోని అమిగో లిరికల్ వీడియో ఈనెల 10న రిలీజ్ చేయనున్నారు.

A1 express movie news
ఏ1 ఎక్స్​ప్రెస్ మూవీ
uppena movie news
ఉప్పెన మూవీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.