ETV Bharat / sitara

'ఇష్క్' తెలుగులో మరోసారి.. పాటతో వచ్చిన అల్లుడు - krack review

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో ఇష్క్, క్రాక్, సెబాస్టియన్, ఏ1 ఎక్స్​ప్రెస్, అల్లుడు అదుర్స్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from alludu adhurs, krack, sebastian, ishq, A1 express, sri vishnu new movie
'ఇష్క్' తెలుగులో మరోసారి.. పాటతో వచ్చిన అల్లుడు
author img

By

Published : Jan 8, 2021, 9:34 PM IST

*'క్రాక్'​ నుంచి ప్రతినాయకుడు 'కటారి' థీమ్ సాంగ్ విడుదలైంది. ఈ పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లు. గోపీచంద్ మలినేని దర్శకుడు. శనివారం(జనవరి 9) థియేటర్లలోకి రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్న కొత్త సినిమాకు 'ఇష్క్' టైటిల్ ఖరారు చేశారు. మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్​ 'ఇష్క్​'కు ఇది రీమేక్. ఎస్ఎస్ రాజు దర్శకుడు. సూపర్​గుడ్ ఫిల్మ్స్​ నిర్మిస్తోంది.

teja sajja ishq movie
తేజ సజ్జా ఇష్క్ సినిమా

*సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్న 'ఏ1 ఎక్స్​ప్రెస్' ఫస్ట్​లుక్ శనివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్​ను రిలీజ్ చేశారు.

A1 express first look
ఏ1 ఎక్స్​ప్రెస్ ఫస్ట్​లుక్

*శ్రీవిష్ణు హీరోగా కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

sri vishnu new movie
శ్రీవిష్ణు కొత్త సినిమా

*'అల్లుడు అదుర్స్' నుంచి 'పడిపోయా' లిరికల్ వీడియో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లు. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఈనెల 15న చిత్రం విడుదల కానుంది.

*కిరణ్ అబ్బవరం నటిస్తున్న 'సెబాస్టియన్' చిత్రీకరణ పూర్తయింది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు.

kiran abbavaram sebastian
సెబాస్టియన్ సినిమా షూటింగ్ పూర్తి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.