69వ మిస్ యూనివర్స్ పోటీలు అమెరికాలోని ఫ్లొరిడాలో ఘనంగా ముగిశాయి. 2020కుగానూ మిస్ యూనివర్స్ కిరీటం మిస్ మెక్సికో ఆండ్రియా మెజాను వరించింది. ఈ పోటీలు గతేడాది జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి.
ఈ అందాల పోటీల్లో జులియా గామా(బ్రెజిల్) తొలి రన్నరప్‌గా నిలవగా.. జానిక్ మెకెతా(పెరు) రెండో, అడ్లైన్ క్యాస్టిలినొ(భారత్) మూడో, కింబర్లీ రెరెజ్(డొమినిక్ రిపబ్లిక్) నాలుగో రన్నరప్‌గా నిలిచారు.
నెటిజన్ల విమర్శలు
మిస్ యూనివర్స్ కిరీటానికి జానిక్ మెకెతా (పెరు) లేదా అడ్లైన్ క్యాస్టిలినొ (భారత్) అర్హులని, వారికి కిరీటం సాధించే అర్హత ఉందంటూ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వారిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
-
The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I
— Miss Universe (@MissUniverse) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I
— Miss Universe (@MissUniverse) May 17, 2021The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I
— Miss Universe (@MissUniverse) May 17, 2021