అల్లు శిరీష్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం "ఏబీసీడీ". ఇందులో సిద్ శ్రీరామ్ పాడిన మెల్ల మెల్లగా పాట ప్రోమో విడుదలైంది. 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో అలరించిన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది.
మధుర శ్రీధర్, యశ్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. జుడా సాండీ సంగీతమందించారు.
Hello tweeps! Here's the video song of Mella Mellaga from ABCD. Hope you like it :) @RuksharDhillon @judahsandhy @sanjeevflicks https://t.co/zBbOlHrpGk
— Allu Sirish (@AlluSirish) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hello tweeps! Here's the video song of Mella Mellaga from ABCD. Hope you like it :) @RuksharDhillon @judahsandhy @sanjeevflicks https://t.co/zBbOlHrpGk
— Allu Sirish (@AlluSirish) March 2, 2019Hello tweeps! Here's the video song of Mella Mellaga from ABCD. Hope you like it :) @RuksharDhillon @judahsandhy @sanjeevflicks https://t.co/zBbOlHrpGk
— Allu Sirish (@AlluSirish) March 2, 2019