ETV Bharat / sitara

'నా కలల ప్రాజెక్ట్​ కోసం చాలా మంది ప్రాణం పెట్టారు' - సైరా థ్యాంక్యూ ఇండియా మీట్​లో చిరంజీవి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. శు్క్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం.. 'థ్యాంక్యూ ఇండియా మీట్‌'ను ఏర్పాటు చేసింది చిత్రబృందం.

నా డ్రీమ్​ కోసం చాలా మంది ప్రాణం పెట్టారు: చిరు
author img

By

Published : Oct 3, 2019, 3:23 PM IST

Updated : Oct 3, 2019, 5:42 PM IST

థ్యాంక్యూ ఇండియా మీట్‌లో మాట్లాడుతున్న చిరంజీవి

'సైరా' నరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ గురువారం హైదరాబాద్​లో జరిగింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పాడు మెగాస్టార్​ చిరంజీవి. నా కలల ప్రాజెక్టు ఇంత గొప్ప విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. సినిమాలోని నటీనటులు, సాంకేతిక విభాగంపై ప్రశంసల వర్షం కురిపించాడు మెగాస్టార్​.

ఇందులో జగపతిబాబు, విజయ్​సేతుపతి, తమన్నా, నయనతార లాంటి స్టార్లు అద్భుతంగా నటించారని మెచ్చుకున్నాడు చిరు. దర్శకుడు సురేందర్​ రెడ్డి.. తెలుగు చిత్రపరిశ్రమకు దొరికిన ఆణిముత్యంగా అభివర్ణించాడు. అనుష్క పాత్రను చివరి వరకు చెప్పకూడదని అనుకున్నామని, ప్రేక్షకుడికి ఆశ్చర్యపరిచేందుకే ఆమె గురించి ఎక్కడా చెప్పలేదని అన్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుందీ సినిమా. యూఎస్​లో తక్కువ సమయంలో మిలియన్​ డాలర్​ క్లబ్​లో చేరిన సినిమాగా నిలిచింది. ప్రీమియర్స్​, తొలిరోజు కలిపి 1,45,000 డాలర్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. రాబోయే వారాంతంలో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది.

RESTRICTION SUMMARY:
NO ACCESS U.S.
SHOTLIST:
ABC - NO ACCESS U.S.
Carson City,  Nevada - 2 October 2019
1. Elizabeth Warren speaking, crowd boos as man appears on upper level walk with "Keep America Great!" sign. Crowd chants "Lock him up!" until Warren tells crowd to stop. Man is escorted out as Warren resumes speaking.
STORYLINE:
A man with a "Keep America Great" sign appeared on an upper-level walkway, briefly interrupting a Senator Elizabeth Warren campaign event in Carson City, Nevada on Wednesday.
The crowd began chanting "Lock him up," refering to the "Lock her up" chants at President Trump's rallies in 2016 and the current impeachment inquiry against him.
Warren urged the crowd to stop the chants.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 3, 2019, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.