ETV Bharat / sitara

'తారక్​.. మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు' - మీరా చోప్రా తాజా వార్తలు

తనను యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది నటి మీరా చోప్రా. దీనిపై తారక్​కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది.

మీరా
మీరా
author img

By

Published : Jun 2, 2020, 10:10 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్​ అభిమానులు తనను వేధిస్తున్నారని తెలిపింది నటి మీరా చోప్రా. సోమవారం నాడు అభిమానులతో ట్విట్టర్​ చాట్​లో పాల్గొన్న ఈ నటి తన ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు మహేశ్​ బాబు అని సమాధానం చెప్పింది. "తారక్​ గురించి చెప్పండి" అని ఓ నెటిజన్ అడగ్గా.. "నేను అతడి ఫ్యాన్​ కాదు. అతడు నాకు తెలియదు" అని చెప్పింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తారక్ ఫ్యాన్స్​ ఆమెపై ట్రోల్స్ వర్షం కురిపించారు. ఫలితంగా ఈ విషయంపై నేరుగా ఎన్టీఆర్​కే ఫిర్యాదు చేసింది మీరా.

మీరా చోప్రా ట్వీట్
మీరా చోప్రా ట్వీట్

"తారక్.. నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్‌ స్టార్‌​ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడం వల్ల ఇలా అంటున్నారు. నీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా? మీరు నా ట్వీట్​ను పెడచెవిన పెట్టరని భావిస్తున్నా."

-మీరా చోప్రా ట్వీట్

తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు.. వంటి చిత్రాల్లో నటించింది మీరా చోప్రా. ప్రస్తుతం బాలీవుడ్​లో పలు చిత్రాలు చేస్తోంది.

  • @tarak9999 i didnt kno that ill be called a bitch, whore and a pornstar, just bcoz i like @urstrulyMahesh more then you. And your fans will send my parents such wishes. Do u feel successful with such a fan following? And i hope u dont ignore my tweet!! https://t.co/dsoRg0awQl

    — meera chopra (@MeerraChopra) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.