ETV Bharat / sitara

రణ్​బీర్.. నిన్ను చాలా మిస్ అవుతున్నా: ఆలియా - రణ్​బీర్​ను ఆలియా చాలా మిస్ అవుతుందట!

బాలీవుడ్ హీరో రణ్​బీర్ కపూర్​కు కరోనా సోకింది. దీంతో రణ్​బీర్​ను చాలా మిస్ అవుతోందట అతడి ప్రేయసి ఆలియా భట్. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్​గా మారింది.

'Major Missing'.. Alia bhat post on Instagram
రణ్​బీర్​ను ఆలియా చాలా మిస్ అవుతుందట!
author img

By

Published : Mar 12, 2021, 2:42 PM IST

బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్​బీర్ కపూర్, ఆలియా భట్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వారు ఎక్కడ కనిపించనా అది వార్తే. అలాంటిది రణ్​బీర్​కు కరోనా రావడం వల్ల వీరిద్దరూ కలుసుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'చాలా మిస్ అవుతున్నా' అంటూ ఓ చేతిని పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేసింది ఆలియా. ఇది చూసిన నెటిజన్లు ఆ చేయి రణ్​బీర్​దే అని.. అతడు తొందరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'బ్రహ్మాస్త్ర'లో కలిసి నటిస్తున్నారు రణ్​బీర్, ఆలియా. రణ్​బీర్​కు కరోనా రావడం వల్ల షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఆలియాకు మాత్రం నెగిటివ్​గా తేలడం వల్ల చిత్రీకరణలో పాల్గొంటోందీ భామ. ప్రస్తుతం ఆలియా 'గంగూబాయ్ కతియావాడి', 'ఆర్ఆర్ఆర్'​ చిత్రాలు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.