ఆదివారం జరిగిన 'మా' ఎన్నికల(maa elections 2021) సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్యానెల్‌లోని(manchu vishnu panel) శివబాలాజీ చేతిని హేమ కొరికారు. అయితే అతడికి చిన్న గాయమే అయిందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారు మెడికో లీగల్ కేసు నమోదు చేశారు.
2021-23కి గానూ 'మా' ఎన్నికలు జరిగాయి. ఈసారి మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ అధ్యక్ష బరిలో నిలిచారు. గత కొన్నిరోజుల నుంచి వీరు తమ ప్రచారంతో హోరెత్తించారు.
అలానే ఈసారి ఎన్నడూ లేనంతగా 'మా' ఎన్నికల్లో 665 మంది సభ్యులు ఓటు వేశారు. హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. ప్రభాస్, మహేశ్‌బాబు, రానా, వెంకటేశ్‌తో పాటు పలువురు నటీనటులు ఓటు వేయలేకపోయారు.
ఇవీ చదవండి:
- Maa elections 2021: ఓటు వేయని సిని'మా' స్టార్స్
- Maa elections 2021: 'మా' ఎన్నికల కౌంటింగ్ షురూ
- Maa elections 2021: 'మా' ఎన్నికలు పూర్తి.. రికార్డు స్థాయిలో ఓటింగ్
- 'మా' పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. మోహన్‌బాబు ఆగ్రహం
- MAA elections 2021: 'మా' కొత్త అధ్యక్షుడు ఎవరు?
- MAA Election: 'మా' అంత పేదదా?
- MAA Election: 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఇదే!
- Maa Elections 2021: 'మా'లో రాజకీయాలు.. ఈ విషయాలు మీకు తెలుసా?
- Maa elections 2021: 'మా' ఎన్నికలు.. ఇంతకీ ఎలా జరుగుతాయంటే?
- MAA Elections 2021: 'మా' ఎలా పుట్టింది?.. దాని విధులేంటి?