ETV Bharat / sitara

MAA elections 2021: 'మా' ఎన్నికల్లో గెలిచి నిలిచేది ఎవరు? - మంచు విష్ణు మా ప్రెసిడెంట్

మా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రకాశ్​రాజ్, మంచు విష్ణు.. తాడోపేడో తేల్చుకోనున్నారు. మరి వీరిద్దరిలో గెలిచి నిలిచేది ఎవరు?

MAA ELECTIONS 2021 LIVE UPDATES
మంచు విష్ణు ప్రకాశ్​రాజ్ మా ఎలక్షన్
author img

By

Published : Oct 10, 2021, 5:31 AM IST

Updated : Oct 10, 2021, 7:04 AM IST

గత కొన్నినెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఎన్నికలు.. నేడు(అక్టోబరు 10) హైదరాబాద్​లో జరగనున్నాయి. ప్రకాశ్​రాజ్, మంచు విష్ణు హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ సందర్భంగా ఈసారి 'మా' ఎన్నికల గురించి పాయింట్ల రూపంలో మీకోసం..

  1. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 25 ఏళ్ల చరిత్రలో గత ఆరేళ్ల నుంచి అధ్యక్ష పదవికి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి.
  2. ఈసారి మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్​రాజ్ పోటీ చేస్తున్నారు.
  3. మా అసోసియేషన్ లోని 26 మంది కార్యవర్గం కోసం 54 మంది అభ్యర్థులు పోటీ
  4. ఇందులో గెలిచిన అభ్యర్థులు 2021-23 సంవత్సరానికిగానూ 'మా' లో బాధ్యతలు నిర్వర్తిస్తారు.
  5. విష్ణు సీనియర్ నటీనటుల మద్దతు కూడగట్టుకోగా.. ప్రకాశ్ రాజ్ మెగా కుటుంబంపై ఆశలు పెట్టుకున్నారు.
  6. మా ఎన్నికల్లో 10 పేజీలతో కూడిన బ్యాలెట్ పేపర్
  7. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు
  8. ఫిల్మ్ నగర్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్​లో ఈ ఎలక్షన్ పోలింగ్
  9. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మా ఎన్నికల ఓట్ల లెక్కింపు
  10. రాత్రి 8 గంటల తర్వాత మా అధ్యక్షుడి ఫలితాల ప్రకటన

ఇవీ చదవండి:

Last Updated : Oct 10, 2021, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.