ETV Bharat / sitara

'లవ్​స్టోరి' షూటింగ్ మొదలు.. కేవలం ఒకే షెడ్యూల్​ - నాగచైతన్య లవ్​స్టోరి సినిమా

'లవ్​స్టోరి' చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. కేవలం ఒకే షెడ్యూల్​లో దీనిని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

LoveStory starring NagaChaitanya and SaiPallavi resumed shooting today
దర్శకుడు శేఖర్ కమ్ముల- హీరో నాగచైతన్య
author img

By

Published : Sep 7, 2020, 1:49 PM IST

హీరో నాగచైతన్య 'లవ్​స్టోరి' షూటింగ్.. దాదాపు ఆరు నెలల లాక్​డౌన్ విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్​లో ఒకే షెడ్యూల్​లో దీనిని పూర్తి చేయనున్నారు. తొలిరోజు దర్శకుడు శేఖర్ కమ్ముల- నాగచైతన్య పాల్గొన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో పాటే ఆరు అంశాలున్న ఓ నోట్​ను విడుదల చేశారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్​. పవన్​ సంగీత దర్శకుడు. నారాయణ్ దాస్, రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LoveStory resumed shooting
లవ్​స్టోరి చిత్రబృందం ప్రకటన
  1. షూటింగ్​లో కేవలం 15 మంది సిబ్బంది మాత్రమే
  2. రోజు పూర్తయ్యేంతవరకు ఏ ఒక్కరు బయటకు వెళ్లడానికి వీలులేదు.
  3. మాస్క్​ ధరించడం, భౌతిక దూరం పాటించడం సెట్​లో తప్పనిసరి.
  4. ఒకే షెడ్యూల్​లో చిత్రీకరణ మొత్తం పూర్తి
  5. ప్రిలిమినరీ స్క్రీనింగ్, విడతల వారీగా టెస్టింగ్​
  6. రాష్ట్ర ప్రభుత్వ నిబంధలు పూర్తి స్థాయిలో పాటించడం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.