లాక్డౌన్లో నేర్చుకున్న, అర్థం చేసుకున్న విషయాలు.. తన 78 ఏళ్లలో ఎప్పుడూ చేయలేకపోయానని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ట్విట్టర్లో ఓ ఫొటోను పంచుకున్నారు.
-
T 3547 - इस Lockdown के काल में जितना मैंने सीखा, समझा, और जाना , उतना मैं अपने 78 वर्षों के जीवन काल में न सीख सका, न समझ सका और न ही जान सका !
— Amitabh Bachchan (@SrBachchan) May 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
इस सच्चाई को व्यक्त करना , इसी सीख, समझ और जानने का परिणाम है ! 🙏 pic.twitter.com/ofacrb7PiK
">T 3547 - इस Lockdown के काल में जितना मैंने सीखा, समझा, और जाना , उतना मैं अपने 78 वर्षों के जीवन काल में न सीख सका, न समझ सका और न ही जान सका !
— Amitabh Bachchan (@SrBachchan) May 30, 2020
इस सच्चाई को व्यक्त करना , इसी सीख, समझ और जानने का परिणाम है ! 🙏 pic.twitter.com/ofacrb7PiKT 3547 - इस Lockdown के काल में जितना मैंने सीखा, समझा, और जाना , उतना मैं अपने 78 वर्षों के जीवन काल में न सीख सका, न समझ सका और न ही जान सका !
— Amitabh Bachchan (@SrBachchan) May 30, 2020
इस सच्चाई को व्यक्त करना , इसी सीख, समझ और जानने का परिणाम है ! 🙏 pic.twitter.com/ofacrb7PiK
"ఈ లాక్డౌన్లో నేను నేర్చుకుని, తెలుసుకోగలిగిన విషయాలు.. నా 78 ఏళ్లలో ఏనాడు చేయలేదు, అర్థం చేసుకోలేదు. అందుకే ఇప్పడీ నిజాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నా. ఏదైన కొత్త విషయాన్ని నేర్చుకోవడమంటే దాన్ని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం మాత్రమే"
- అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ దిగ్గజ నటుడు
కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన అమితాబ్.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు పలు చిత్రాలను పోస్ట్ చేస్తూ వారిని అలరిస్తున్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా, ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు కొన్ని వీడియోలనూ పంచుకున్నారు.
ఇదీ చూడండి... 'అల్లూరి' డైలాగ్తో కృష్ణకు యువహీరో విషెస్