ETV Bharat / sitara

మెరుగుపడిన లతా మంగేష్కర్ ఆరోగ్యం

బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం చాలావరకు కుదుటపడిందని ఆమె కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ మేరకు అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.

మెరుగుపడిన లతా మంగేష్కర్ ఆరోగ్యం
author img

By

Published : Nov 15, 2019, 1:26 PM IST

సంగీత దిగ్గజం లతా మంగేష్కర్ అభిమానుల పూజలు ఫలించాయి. ఆమె ఆరోగ్యం చాలా వరకు కుదుటపడిందని, త్వరలో పూర్తిగా కోలుకుంటారని లత సన్నిహితులు తెలిపారు. అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.

"లతా దీదీ ఆరోగ్యం మెరుగైంది. మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రార్ధనలు ఫలించాయి. ఆమె బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు" - లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన బాలీవుడ్ గాయని.. ఈ సోమవారం తెల్లవారుజామున ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చేరారు.

వివిధ భాషల్లో 30వేల పైచిలుకు పాటలను ఆలపించిన సంగీత దిగ్గజాన్ని 2001లో భారత రత్నతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. లతా మంగేష్కర్ చివరగా 2004లో వచ్చిన బాలీవుడ్ చిత్ర వీర్ జారా సినిమాలో పూర్తి ఆల్బమ్ పాడారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 15 November 2019
1. Protester Kwok Cheuk-kin (in wheelchair) wheeling down the road as protesters gather
2. SOUNDBITE (Cantonese) Kwok Cheuk-kin, 85-year-old protester:
"Look, the government has not given us the rights written in the Basic Law. Article 27 in the Basic Law states we have the rights to demonstrate, but the government said we are unlawfully gathering."
3. Kwok wheeling down the road chanting, other protesters join in UPSOUND (Cantonese) "Disband the police force, no delay", "Revenge for Alex Chow Tsz-lok (student who died falling from height, allegedly escaping from tear gas)",
4. SOUNDBITE (Cantonese) Kwok Cheuk-kin, 85-year-old protester:
"My biggest wish is for the five demands to be met, disband the police force and revenge for Alex Chow Tsz-lok."
5. Kwok wheeling down the road
6. SOUNDBITE (Cantonese) Kwok Cheuk-kin, 85-year-old protester:
"There are so many people who got arrested, it doesn't matter if I do too!"
7. Kwok wheeling down the road as protesters applaud
STORYLINE:
An elderly protester in Hong Kong insisted on his right to demonstrate as he joined the protest in the central business area in his wheelchair on Friday.
Kwok Cheuk-kin, who is 85 years old, said "Article 27 in the Basic Law states we have the rights to demonstrate, but the government said we are unlawfully gathering."
He said he wanted revenge for the 22-year-old student Alex Chow Tsz-lok who died last week, succumbing to injuries four days after falling from a parking garage when police fired tear gas during clashes with protesters.
Although the circumstances of his death are unclear, many blame police who have been accused of heavy-handed tactics including widespread use of tear gas and pepper spray since the unrest began in June.
As he wheeled himself on the mainroad in the city's financial centre, protesters joined him as he chanted slogans into his microphone.
Others applauded Kwok's insistence on participating in the protest.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.