Thank you all friends for ua support and love.
🤗❤ pic.twitter.com/Ri7Vhpwl3Q
— Kichcha Sudeepa (@KicchaSudeep) October 14, 2021

Conclusion:", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13358965-thumbnail-3x2-sudeep.jpg", "uploadDate": "2021-10-14T21:50:37+05:30", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13354151_tnin_1410newsroom_1634215503_451.JPG", "embedUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13354151_tnin_1410newsroom_1634215503_451.JPG", "keywords":"'Kotigobba 3' release delayed, kotigobba 3 release date, kotigobba 3 release issues, సుదీప్ మూవీ ఇష్యూ, Kichcha Sudeep movie review, Kichcha Sudeep movie news, కిచ్చా సుదీప్ మూవీ న్యూస్, movie news, movie latest news, మూవీ న్యూస్, మూవీ లేటెస్ట్ న్యూస్" }">

Thank you all friends for ua support and love.
🤗❤ pic.twitter.com/Ri7Vhpwl3Q
— Kichcha Sudeepa (@KicchaSudeep) October 14, 2021

Conclusion:", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13358965-thumbnail-3x2-sudeep.jpg", "uploadDate": "2021-10-14T21:50:37+05:30", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/fboyzgxacae_0v9_1410newsroom_1634215503_828.jpg", "embedUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/fboyzgxacae_0v9_1410newsroom_1634215503_828.jpg", "keywords":"'Kotigobba 3' release delayed, kotigobba 3 release date, kotigobba 3 release issues, సుదీప్ మూవీ ఇష్యూ, Kichcha Sudeep movie review, Kichcha Sudeep movie news, కిచ్చా సుదీప్ మూవీ న్యూస్, movie news, movie latest news, మూవీ న్యూస్, మూవీ లేటెస్ట్ న్యూస్" }">

Thank you all friends for ua support and love.
🤗❤ pic.twitter.com/Ri7Vhpwl3Q
— Kichcha Sudeepa (@KicchaSudeep) October 14, 2021

Conclusion:", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13358965-thumbnail-3x2-sudeep.jpg", "uploadDate": "2021-10-14T21:50:37+05:30", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/fboyztzagaabyoa_1410newsroom_1634215503_1042.jpg", "embedUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/fboyztzagaabyoa_1410newsroom_1634215503_1042.jpg", "keywords":"'Kotigobba 3' release delayed, kotigobba 3 release date, kotigobba 3 release issues, సుదీప్ మూవీ ఇష్యూ, Kichcha Sudeep movie review, Kichcha Sudeep movie news, కిచ్చా సుదీప్ మూవీ న్యూస్, movie news, movie latest news, మూవీ న్యూస్, మూవీ లేటెస్ట్ న్యూస్" }

ETV Bharat / sitara

స్టార్ హీరో సినిమాకు సమస్య.. థియేటర్ అద్దాలు పగలగొట్టిన ఫ్యాన్స్ - మూవీ న్యూస్

తమ అభిమాన హీరో సినిమా మార్నింగ్​ షో చూడాలని వచ్చిన ఫ్యాన్స్​కు నిరాశ ఎదురైంది. దీంతో రెచ్చిపోయిన వాళ్లు రచ్చ రచ్చ చేస్తూ, పలు థియేటర్ల అద్దాలు పగలకొట్టారు.

'Kotigobba 3' release delayed
సుదీప్ మూవీ న్యూస్
author img

By

Published : Oct 14, 2021, 9:50 PM IST

కన్నడ స్టార్ సుదీప్ కొత్త సినిమా 'కోటిగుబ్బా 3'(తెలుగులో 'కోటికొక్కడు')(kotigobba 3 release date) గురువారం విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణంతో కర్ణాటకలో ఎక్కడా చిత్రం ప్రదర్శితమవలేదు. దీంతో తొలిరోజు తమ స్టార్ హీరో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల సహనం నశించింది. ఫలితంగా థియేటర్ల దగ్గర నానా హంగామా చేశారు. కొన్నిచోట్ల థియేటర్ల అద్దాలు కూడా పగలగొట్టారు.

ఈ విషయమై అభిమానులకు క్షమాపణ చెబుతూ హీరో సుదీప్(sudeep new movie)​ ట్వీట్ చేశారు. అలానే ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. శుక్రవారం నుంచి కచ్చితంగా షోలు పడతాయని హామీ ఇచ్చారు. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

అయితే డిస్ట్రిబ్యూటర్స్ మోసం చేయడం వల్లే ఇలా జరిగిందని సినిమా నిర్మాత సూరప్ప బాబు ఆరోపించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి షోలు కచ్చితంగా వేస్తామని హామీ ఇచ్చారు.

babu with sudeep
నిర్మాత బాబుతో హీరో సుదీప్

కన్నడలోనే కాకుండా తెలుగులోనూ ఈగ, బాహుబలి(bahubali film), సైరా నరసింహారెడ్డి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు సుదీప్. హీరో, నిర్మాత, డైరెక్టర్​, టీవీ షో హోస్ట్​.. ఇలా విభిన్న పాత్రల్లో అలరిస్తూ అభిమానులను ఈ కథానాయకుడు ఆకట్టుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.