ETV Bharat / sitara

తీవ్రవాదులను ఎన్​కౌంటర్ చేసే 'వైల్డ్​ డాగ్​' నాగ్ - manmadhudu 2, King Nagarjuna

హీరో నాగార్జున కొత్త సినిమాకు 'వైల్డ్​ డాగ్' అనే వినూత్న టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ఇందులో ఎన్​ఐఏ అధికారి విజయ్​వర్మగా కనిపించనున్నాడు నాగ్.​

తీవ్రవాదులను ఎన్​కౌంటర్ చేసే 'వైల్డ్​ డాగ్​' నాగ్
'వైల్డ్​ డాగ్​' సినిమాలో నాగార్జున
author img

By

Published : Dec 27, 2019, 6:41 PM IST

కింగ్ నాగార్జునకు ఇటీవలే చేసిన ఏ సినిమా విజయం అందుకోలేదు. గత ఏడాది వచ్చిన 'దేవదాస్', 'ఆఫీసర్'లతో పాటు.. ఈ సంవత్సరం విడుదలైన 'మన్మథుడు 2' నిరాశపరిచాయి. అందుకే ఓ మంచి చిత్రంలో నటించి అభిమానులను సంతృప్తి పరచాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే శుక్రవారం కొత్త చిత్రం ప్రకటించడం సహా ఫస్ట్​లుక్​ను పంచుకున్నాడు.

ఈ సినిమాకు 'వైల్డ్ డాగ్' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. విజయ్ వర్మ అనే ఎన్​ఐఏ అధికారిగా నటిస్తున్నాడు నాగ్. ఎంతటి కరుడుగట్టిన తీవ్రవాదులనైనా వేటాడి అంతం చేస్తాడు. అందుకే ఇతడిని విజయ్ వర్మ ఉరఫ్ 'వైల్డ్ డాగ్' అని పిలుస్తారు.

wild dog cinema first look
వైల్డ్ డాగ్ సినిమా ఫస్ట్​లుక్

హైదరాబాద్​ నడిబొడ్డున ఎన్​కౌంటర్.. ఆరుగురు మృతి అని దినపత్రికలో వచ్చిన వార్తలో నాగార్జున కనిపిస్తున్నాడు. సీక్రెట్ ఇన్వెస్టిగేషన్​లో భాగంగా ఓ పోలీస్ అధికారి మరణించడం వల్ల నాగార్జున రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అహిషోర్ సోలమన్ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై నిర్మిస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 27 December 2019
1. Muslim leader on top of truck arriving in front of Chinese embassy
2. Wide of protesters
3. Banner reading "China is a terrorist" on truck
4. Protesters holding banner in front of Chinese embassy reading: "Stop Genocide save Muslim Uighur"  
5. Pan left from Chinese embassy to protesters
6. Close of protesters
7. Woman protester holding banner reading: "China is barbaric"
8. Speaker on truck UPSOUND (Indonesian) "The government (of Indonesia) should be able to stop them (Chinese atrocities against the Uighurs). The government should send the army. The government should send the police there to help Uighur Muslims."
9. Protesters chanting "God is Great"
10. Woman protester holding banner while chanting God is Great
11. Women pretesters holding banner reading: "I love Muslim Uighur"
12. Various of police guarding behind barbed wire
13. Protesters raise their hand while praying
14. Protesters gathered in the rain
STORYLINE:
About 1,000 Muslims protested outside China's embassy in the Indonesian capital Jakarta on Friday, demanding an end to mass detentions of Uighur Muslims.
The protesters waved banners emblazoned with "Muslims unite to free Uighurs" and flags bearing the Islamic declaration of faith.
A speaker called on Indonesia, the world's most populous Muslim nation, to send in its army to help the Uighurs.
Up to one million ethnic Muslims in China's Xinjiang region are estimated to be detained in camps where they are said to be subjected to political indoctrination and pressured to give up their religion.
China describes the sites as vocational centres and says the trainees work voluntarily.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.